Lyrics
రా - శంకారాభరణము తా-ఆది
వినరె మనుజులార క్రీస్తుం - 'డిలను జేయు ఘనములైన = పనులలోనం
జిత్రమొక్క - పని “వచించెద ॥వినరె॥
1. మన మనంబు "లలరుచుండ - దినదినంబు ప్రభుని నిండు = ఘన
మహాద్భుతములు వినినం - “దనివిం దీరదు ॥వినరె॥
2... ఇలను బేతనియపురంబు - గలదు మరియ మార్తలక్క = సెలియలందు
వాసముండి - 'రెలమితోడను ॥వినరె॥
3... పరిమళంపు తైలమేసు - చరణములకుం బూసిన యీ = మరియ సోదరుండు
రోగ - భరితుండయ్యెను ॥వినరె॥
4. వ్యాధిచేత లాజరుండు - బాధనొందుచుండం గ్రీస్తు = నాధుం బిలువనంపి
రపుడు - 'నాతు లిరువురు ॥వినరె॥
5. తమ్ముడక్క సెలియలును ట్రి - యమ్ము తనకుం గలిగియుండ = నమ్మహాత్ముం
డైన క్రీస్తు "డరిగె నచటికి ॥వినరె॥
"భూమిలో, *వెప్పెద.
గప్రకాశించుచుండు..._ తృప్తి “సంతోషము.
"పోయె.
6 యేసువచ్చు బెజిగి మార్త - యెదురు గాను బోయి తనదు = దోసిలొగ్డి
మొక్కి ప్రభువు - తోడం బల్మెను ॥వినరె॥
7. కర్త నీకు దేవుండిచ్చు - ఘనబిలమెజుగుదును సత్య = వర్తి విచట 'లేని
కతన - “ప్రాలె లాజరు ॥వినరె॥
8. పిదప మరియవచ్చి క్రీస్తు - “పదయుగమున కరిగి యేడ్చి = మొదట
మార్త పలికినట్లు - 'సుదతి పలికెను ॥వినరె॥
9. అపుడు కర్త వారిపలుకు - లాలకించి మదిని మూల్గి = కృపకు బాత్రు
రాలితోడ - నపుడు నడిచెను ॥వినరె॥
10. నడిచి లాజరుని సమాధి - కడకుం జేరి గుహను మూయం = బడిన రాయి
తీయుండనుచుల - ప్రభువు చెప్పెను ॥వినరె॥
11. యేసుతోడ మార్తపలికె - నీ సమాధినునిచి నాల్గు = “వాసరంబులయ్యెం
గంపు - పట్టి యుండదా ॥1వినరె॥
12. దాని నమ్మి చూడుమని మ - హానుభావుం "డాత్మబలము = "నూని
తండ్రికపుడు స్తోత్ర - మొనరంజేసెను ॥వినరె॥
13. లాజరు సమాధినెడలి - రమ్ము లెమ్మటంచు 'లోక = పూజితుండు మహా
"రవంబుం - "బూని పల్మెను ॥వినరె॥
14. మరణమైనవాండు ప్రాణ - భరితుండగుచు లేచి వచ్చెం
“హర్ణలైరి = *పెదజనంబుతో ॥వినరె॥
15. కన వినంగ రాని యిట్టి - ఘన మహాద్భుతంబుం జూచి = జనులు క్రీస్తు
యేసునాధు - ననుసరించిరి ॥వినరె॥
16. కనుక మనము వానిం జేరు - కొని సుఖంబుం బడయవచ్చు = మనసు
నిలిపి యతనియందు - "మనుట మేలగున్ ॥వినరె॥
"శరుణులధిక
= వుడుషోత్తము చౌధరి
కుమారుడగు దేవుడు 134
Section: క్రీస్తు జీవితము - ఉపదేశములు · Book page: 100