FaithWalk
← Back to Songs

Song #149

క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ

రాగం: ఆనందభైరవితాళం: కురురుంపె✍ గొబ్లవళ్లి నరానియేలు

Lyrics

రా - ఆనందభైరవి

10.

దేవుని (ప్రేమ యిదిగో - జనులార - భావంబునం దెలియరే = కేవలము

నమ్ముకొనినం - పరలోక - జీవంబు మన కబ్బును ॥దేవుని॥

నర్వలోకము మనలను - తన వాక్య - నత్యంబుతోం జేసెను =

'సర్వోపకారుడుండే - మన మోద - జాలిపరుండై యుండెను ॥దేవుని॥

మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారునిం బంపెను = మన

శరీరముం దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుండే ॥దేవుని॥

యేసుక్రీస్తను పేరున - రక్షకుండు వెలసి నాండిలలోపల = దోసకారి జనులతో

- నెంతోను - భాషలను బల్మినాండు ॥దేవుని॥

పాపభారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసములం బొందెడి = పాపులందణు

నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తు ననెను ॥దేవుని॥

సతులైన పురుషులైనన్‌ - యా కర్త సర్వ జనుల యెడలను = సక్రేమగ

నడిచెను - పరలోక సద్య్బోధలిక జేసెను ॥దేవుని॥

చావు నొందిన కొందజిన్‌ - యేసుండు - చక్మంగా బ్రతికించెను = సకల

వ్యాధుల రోగులు - ప్రభు నంటి - స్వస్థంబు తా మొందిరి ॥దేవుని।

గాలి సంద్రపు పొంగులన్‌ - సద్దణపి - నీళ్లపై నడచినాండే = మేలు గల

యద్భుతములు - ఈలాగు - వేలకొలందిగ జేసెను ॥దేవుని॥

చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను = పాతకులు

గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్‌ ॥దేవుని॥

ఒడలు రక్తము గారంగ - దెబ్బలు - చెడుగు లందటు? గొట్టిరి = వడిముళ్లు

తలమోందను - బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ॥దేవుని॥

ఇన్ని బాధలు బెట్టుచుం - దనుం జంపు - చున్న పాప నరులను =

మన్నించు మని తండ్రిని - యేసుండు - సన్ఫుతితో వేడెను ॥దేవుని॥

కుమారుడగు దేవుడు 132

11... రక్షకుడు శ్రమం బొందంగా - దేశంబు - తక్షణము చీంక టయ్యెన్‌

రక్షకుండు మృతి నొందంగం - తెర చినింగి - రాతి కొండలు పగిలెను ॥దేవుని॥

12. రాతి సమాధిలోను - రక్షకుని - నీతిగల దేహంబును = పాంతి పెట్టిరి

భక్తులు - నమ్మిన - నాకు లందజుం జూదంగా ॥దేవుని॥

13. మూం౭డవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాండు = నాండు

నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్‌ ॥దేవుని॥

14. పదునొకండు మారులు - వారలకుం - ్రత్యక్షు డాయె నేను = పర

లోకమున కేగెను - తన వార్తః - బ్రకటించు మని పల్మెను ॥దేవుని॥

15. నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును = నమ్మ నొల్లక

పోయెడు - నరులకు - నరకంబు సిద్ధమనెను ॥దేవుని॥

= గొబ్లవళ్లి నరానియేలు

Section: క్రీస్తు జీవితము - ఉపదేశములు · Book page: 100