Lyrics
- శంకరాభరణం తా-ఆది
క్రీస్తేసు శక్తినామమెల్లరు - కీర్తించి కొల్వుడిలన్ యెపుడు = కీర్తి కిరీటము
ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ॥ క్రీస్తే॥
సాష్టాంగపడి దూతల్ పరమున - నిష్టతో గొలుచుచును యేసుని = కీర్తి
కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ॥క్రీస్తే॥
హతసాక్ష్యపు జనమా యేసుడె - హితమతితో బిలుచున్ మిమ్ముల = కీర్తి
కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ॥క్రీస్తే॥
ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను - ఆశ్రయ రక్షణను యేసుడే = కీర్తి కిరీటము
ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ॥క్రీస్తే॥
పాపుల రక్షించెన్ సిలువపై - శాపము దొలగించెన్ యేసుడే = కీర్తి కిరీటము
ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ॥ క్రీస్తే॥
సర్వజనంబులారా క్రీస్తుని - సర్వజగంబులలో కీవిగ = కీర్తి కిరీటము
ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ॥ క్రీస్తే॥
'పరమందున్నట్టి ప్రభుదగు - పరిశుద్ధ సంఘముతో మనము = కీర్తి కిరీటము
ధరియింప జేయుచు - క్రీస్తు నారాధింతము ॥క్రీస్తే॥
=ఎ. వారెన్ కిలింగల్
కుమారుడగు దేవుడు 130
147 How Sweet the Name of Jesus Sounds
1. నా యేసు నామ శబ్దము
ఎంతో యింపైనది
భయాదులెల్ల దీరిచి
విశ్రాంతి నిచ్చును.
2. ఆకలిగొన్న యాత్మకు
అదే మన్నాయగు
ప్రయాసపడ్దవారికి
ఫలము నిచ్చును.
3. ఈ ప్రియమైన నామము
నిరీక్షణిచ్చును
నాదుర్గమైన స్థానము
కృపానిలయము.
148 Take the Name
1. యేసు నామము స్మరించు
బాధ నీకుం గల్గంగా
నద్ది క్షేమ సౌఖ్య మిచ్చు
దాని స్మరియించుము.
॥జ్రేష్టమౌ నామము
ఆదరించు నిలను
శేష్టమౌ నామము
మోక్షసౌఖ్య మద్దియే॥
2. యేసు నామము స్మరించు
శోధనంబు లుండంగా
4 నా యేసు దివ్యనామము
సుక్లేమ నిధియౌ
నా దిక్కులేని యాత్మకు
సమృద్ధినిచ్చును.
5. యేసూ నీవే నాకాపరి
నా రక్షకా, రాజా,
నా ప్రభువా, నా జీవమా!
నా స్తుతి పొందుము.
6. నీ ప్రేమ ప్రకటింతును
నా చావు వరకు
నీ నామ సంకీర్తనము
నన్నాదరించును.
= శాన్ న్యూటర్
of Jesus with you
డాలుగాను దాని నెంచి
వేండుమా సునామమున్
3. మమ్ముం జేరందీయు యేసు
నామము స్తుతింపంగా
'మాధ్గుర్యంపు నామ మౌను
ఆత్మ కద్ది తుష్టియే
4 యొక్కుచుందు మేసు నాధ
నీదు పాద పద్మముల్
మోక్షమందుంజేరంగాను
హెచ్చుగా నుతింతుము
= ఎజ్ చాక్టల్
అను; జాన్ అబెట
క్రీస్తు జీవితము - ఉపదేశములు
Section: కక దైవస్తుతి · Book page: 98