Lyrics
రా- జేహాగ్ తా-అది
రారాజగు యేసునినామం - రమ్యంబగు దేవుని నామం
ఈశుండగు యేసునినామం - ఈధర నిదె పావననామం
యేసునినామం - దేవునినామం - రమ్యంబిగు దేవుని నామం ॥ రారాజ ॥
1. గగనమువీడిన గురునామం - కలుషాత్మలట్రోచెడు నామం
కుమారుడగు దేవుడు 128
2. స్లీవాంకముగల యినామం - సుజనుల జేసెడు స్థిరనామం ॥ రారాజ ॥
3. విజయం బొపగెడు నిజనామం - విమలాత్ముల కెదివరనామం ॥ రారాజ ॥
4 మనమున కిది యజ్ఞ్వులనామం - జనములకిదియే బుజునామం॥ రారాజ ॥
5. ఈధరస్తుతులను గొనునామం - ఈయేసుని యమృతనామం ॥ రారాజ ॥
=మ రవివర్ణు
144 యేసే సర్వాధిపతి
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి ॥
1. ముక్తి విధాతనేత - శక్తి నొసంగుదాత
భక్తి విలాపశ్రోత - పరమంబు వీడె గాన "En
2. దివ్యపథంబురోసి - దైవంబు తోదుబాసి
దాసుని రూపుదాల్చి - ధరణి కేతెంచెగాన "En
3. శాశ్వత లోకవాసి - సత్యామృతంపురాశి
శాప భారంబు మోసి - శ్రమల సహించెగాన "En
4 సైతాను జనము గూల్పన్ - పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప - రుధిరంబు గార్చెగాన "En
5. మృత్యువు ముల్లు తృంపన్ - నిత్యజీవంబు బెంపన్
మర్యాశిభయము దీర్పన్ - మరణంబు గెలిచెగాన mn
6 _ పరమందు దివిజులైన - ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు - ప్రభునే భజించుగాన "En
7. ఈ నామమునకు మించు - నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ - హెచ్చించినాడు గాన "En
- రావూరి రకము
Section: కక దైవస్తుతి · Book page: 96