Song #142
యేసు నామస్మరణ
Lyrics
రా - హిందుస్థాని కాపి (చాయ: ఆహా మహాత్మ! హాశరణ్య) తా - రూపకము
శ్రీ యేసు దివ్య నామస్మరణ - చేయవే మనసా =
పాయక స్మరియించి పరము - పొందవే మనసా "తీ
1... నరుల పాప హరణమునకై - నరుడయ్యె మనసా
'పరమ పుర ద్వారంబు మనకు - తెరచెనే మనసా wత్తీ॥
"శెసమైన ోరక్షనము. సమూహము యొక్క సమూహమనెడు. “దాటశక్యముగాని
అడవుల సమూహమునకు. భయంకరమైన అగ్ని "సముద్రము. 'దా౭టుటకు. "ఓడ.
“కూడుకొన్నవారిని. "బాధపెట్టి
17 క్రీస్తు నామమున - బిరుదములు
2. నరుల పాప శాప ఫలము - నరకమే మనసా
- మరణమును తొలంచప్రభువే - నుడిసె నేమనసా wn
3. _ పాపమునకు ప్రాయశ్చిత్తం - భవ్యమే గదా
ప్రభువే ప్రాయశ్చిత్త బలియై - పరగెనే మనసా "తీ
4 సిలువవేసి ప్రభుని ప్రజలు - చంపిరే మనసా
- బలుడు తిరిగి లేచి మృతిని - గెలిచేనే మనసా "తీ
5. గెలిచి యేసు హితులమధ్య - నిలిచెనే మనసా
నిలిచి సమాధాన మంచు - పలికెనే మనసా "తీ
6. పునరుత్థాన మేసు దేవ - పుత్రుడని మహా
'ఘనముగా 'ప్రకటించుచుండ - కాననే మనసా "తీ
7... తానె మార్గం తానెసత్యం - తానెజీవము
ఈ - ఘన సత్యంబు నమ్మునరులు - ధన్యులే మనసా "తీ
8. నిన్నునీ వెరింగి ప్రభుని - నెరుగ వే మనసా
'సన్నుతు డందుల కొసంగె - సత్యవేదము "తీ
9. _ పాపములకు పరితపించి - ప్రభుని జేరవే
'దాపునకు రమ్మంచు కరము - చాపేనే మనసా wn
10. ఎంత ఘోరపాపమైన - నెంచడే మనసా
ఎంత మొత్తమైనను క్షమి - యించునే మనసా "en
11. ట్రతుకు శాశ్వతంబు కాదు - పరికించు మనసా
ఈ - ట్రతుకునందె ప్రభుని పదము - పట్టుకో మనసా wn
12. జనక కుమారాత్మ దేవున్ - జపియించు మనసా
అనయమును స్మరించు స్వర్గ - మద్దియే మనసా "తీ
= వంతగాని పరదేశి
Section: కక దైవస్తుతి · Book page: 94