FaithWalk
← Back to Songs

Song #141

క్రీస్తు నామమే మన శరణము

రాగం: శ్రీ రాగముతాళం: అట✍ విలియం డాసర్‌

Lyrics

రా- శ్రీ రాగము తా-అట

"వరనామమే - *శరణము శరణము - క్రీస్తు - వరనామమే - శరణము

శరణం ॥వర॥

1. పరమభక్త వ్రాత - దురిత “సంఘాత దు = స్తర వన జాత (భీ - కరకీలి

యౌ క్రీస్తు ॥వర॥

2. సారహీన సం - సార 'పారావార = 'తారణ కారణ - 'తరణి యైన క్రీస్తు

వర

3. యూద దేశమునందు - నుండు బేత్తేహేమున = యూదు లను జనులలో -

పాదుకొన్న క్రీస్తు ॥వర॥

4. ఇలలో పాపపు మాన - వుల నెల్ల మోక్ష సం = కలితులం జేయంగ -

సిలువ నొందిన క్రీస్తు ॥వర॥

5. “్పలియున్ఫట్టి పి - శాచభారపు కాడి = మోసి దుఃఖించెడు - నీచులకును

క్రీస్తు ॥వర॥

6 కొల్లగాను బాప - మెల్లం జేసి దాని = కుల్లములోందల్ల - డిల్లువారికిం

క్రీస్తు ॥వర॥

- విలియం డాసర్‌

Section: కక దైవస్తుతి · Book page: 94