FaithWalk
← Back to Songs

Song #139

యేసు నామస్మరణ

రాగం: అసావేరితాళం: ఆదిఛాయ: భజో మధుర

Lyrics

రా - అసావేరి (చాయ: భజో మధుర) తా-ఆది

యేసే, భగవన్నామం భజింపను - యేసే, భగవన్నామం = భజింప నిరంతర

॥మేసే॥

"మనస్సును వికసింపజేయునది. “భక్తజనుల సమూహముచేత పూజింపబడదగినది.

రక్తముచేత తడపబడిన పాదపద్మములు. “ముక్తి రాజమునకు రాజుగా నభిషేకింపబిడినవాండు.

“సంతోషము. “పానకముయొక్క పూదీనెయొక్క మధురము “త్రాగు. 'సహాయములు.

125 క్రీస్తు నామమున - బీరుదములు

1. యేసే సుగుణం - యేసే శాంతం - యేసే మనళ్ళాంతం = యేసే

మనశ్శాంతి భజింపను ॥యేసే॥

2. యేసే ప్రేమం - యేసే క్షేమం - యేసే వరంధామం = యేసే పరంధామ

భజింపను ॥యేో

౩. యేసే తెరవు - యేసే పరువు - యేసే సద్గురువు = యేసే సద్గురువు

భజింపను ॥యేసే॥

4 యేసే నిత్యం - యేసే సత్యం - యేసే సుఖదాయం = యేసే సుఖదాయ

భజింపను ॥యేసే॥

5. యేసే జీవం - యేసే జ్ఞానం - యేసే జగదీశం = యేసే జగదీశం

భజింపను ॥యేసే॥

_క తరు

Section: కక దైవస్తుతి · Book page: 92