Lyrics
రా - శంకరాభరణము (చాయ; నాకాలగతు లెవ్వి) తా - త్రిపుట
నీ సమాధానము - దాసుని కిప్పుడు - నాధా దేవా = యిచ్చి - నీ
మాటచొప్పున - పోనిచ్చుచున్నావు - నాధా దేవా ॥నీ సమాధానము॥
1. అన్యులకు నిన్ను - బయలు పరచెడి - వెలుగుంగాను = నీకు - నణంగు
ప్రజలైన - యిశ్రాయేల్ వారికి - మహిమ గాను ॥నీ సమాధానము॥
ur యేసు జన్మము
2. నరులకై నీవు ఏ - ర్చరచిన రక్షణన్ - నాధా దేవా - యిదిగో - నాకనులు
చూచి యా - నందించుచున్నవి - నాధా దేవా ॥నీ సమాధానము॥
3. తండ్రికి సుతునికిం బరిశుద్ధాత్మకును - గలుగుగాక = మహిమ - తరుగక
సదాకాలము - యుగయుగములకును - గలుగు నామేన్ ॥నీ సమాధానము॥
= నమూయేలు పాక్సవాధము.
126 O come all ye faithful
1. ఓ సద్భక్తులారా! 3. ఓదూతలారా!
లోకరక్షకుండు ఉత్సహించి పాడి
జెక్లెహేమందు నేడు జన్మించెన్ రక్షకుండైన యేసున్ నుతించుండి
రాజాధిరాజు పరాతరుండా
ప్రభువైన యేసు నీకు స్పోత్ర మంచు
నమస్మరింప రండి నమస్యరింప రండి
నమస్యరింప రండి. నమస్యరింప రండి
నమస్మరింప రండి యుత్సాహముతో.
2. సర్వేశ్వరుందు
నరరూప మెత్తి
కన్యకుం బుట్టి నేండు వేంచేసెన్
మానవ జన్మ
మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్మరించి
నీకు నమస్మరించి
నీకు నమస్మరించి పూజింతుము.
నమస్మరింపరండి యుత్సాహముతో
4 యేసూ! ధ్యానించి
నీ పవిత్ర జన్మ
మో వేళ స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య
మాయె నరరూపు
నమస్మరింప రండి
నమస్మరింప రండి
నమస్మరింప రండి యుత్సాహముతో
- థ్రైజరక్ ఓకెలీ
అను : బర్నార్డ్ బూకాన్
127 Hark! the herald Angles sing
1. దూత పాట పాడుండీ
రక్షకున్ స్తుతించుండీ
ఆ ప్రభుండు పుట్టెను
జెళ్లెహేము నందునన్
భూజనంబు కెల్లను
సౌఖ్యసంట్ర మాయెను
ఆకసంబునందున
యోగు పాట చాటుండీ
దూత పాట పపాడుండీ
రక్షకున్ స్తుతించుండీ.
కుమారుడగు దేవుడు us
2. ఊర్ద్వలోకమందునం శ. దావె నీతి సూర్యుండా
గొల్వంగాను శుద్ధులు రావె దేవపుత్రుండా
అంత్యకాలమందున నీదు రాకవల్లను
కన్యగర్భమందున లోక సౌఖ్య మాయెను
బుట్టినట్టి రక్షకా భూనివాసు లందజు
ఓ యిమ్మానుయేల్ ప్రభో మృత్యుభీతి గెల్తురు
ఓ నరావతారుండా నిన్ను నమ్మువారికి
నిన్ను నెన్న శక్యమా? ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుండీ దూత పాట పాడుండీ
రక్షకున్ స్తుతించుండీ రక్షకున్ స్తుతించుండీ
= వారన్ వన
అను: జే ఈ ఫెడ్ ఫీల్డ్
128 Silent night, Holy night
1. శుద్ధరాత్రి! సద్ధణంగ ఎందు కిట్టులు పాడెదరు?
నందజు నిద్రప్రోవ క్రీస్తు జన్మించెను.
శుద్ధ దంపతుల్ మేల్మొనంగాం క్రీస్తు జన్మించెను.
బరిశుద్ధుండౌ బాలకుండా! 3. శుద్ధరాత్రి! సద్దణంగ
దివ్య నిద్ర పొమ్మా దేవుని కొమరుండ!
దివ్య నిద్ర పొమ్మా, నీ ముఖంబున ట్రేమ లొల్కు
2. శుద్ధరాత్రి! సద్దణంగ నేండు రక్షణ మాకు వచ్చె
దూతల హల్లెలూయ నీవు పుట్టుటచే
గొల్లవాండ్రకుం దెలిపెను నీవు పుట్టుటచే.
= జోనర్ మోల్
129 It came upon the midnight clear
1. శ్రీ రక్షకుండు పుట్టగా “పరంబునందు స్వామికి
నాకాశ సైన్యము మహా ప్రభావము
ఇహంబున కేతెంచుచు ఇహంబునందు శాంతిని
ఈ పాట పాడెను. వ్యాపింపనీయుండు'
ns యేసు జన్మము కుమారుడగు దేవుడు 120
2. ఆ రమ్యమైన గానము 4. పాపాత్ములారా, వినుండి 4. పరమతండ్రి దయారసము క్. శ్రీ మాత సైన్యముతో మేమును
ఈ వేళ యోగును శ్రీ యేసు ప్రభువు నరులకెంతో నాశ్చర్యము వాద్యములు వాయించుచుందుము;
సంతుష్పులైన భక్తులు మో పాపభార మంతయు నరావతారుండగు దేవుండు ఈ దినమందు నుద్భవించిన
ఆ ధ్వని విందురు వహింప వచ్చెను నిరపరాధిగాను జీవించి 'యా దివ్యకర్తను వీక్షింతుము;
'ప్రయాసపడు ప్రజల తాపత్రయంబు నంతయుం నిర్లోషమైన త్రోవ చూపించి సదయుండైన యేసు ప్రేమను
దుఃఖంబు తీరంగా దానే వహించును విరోధులన్ (ప్రేమించుచుండెను. సదా స్తుతించి పాడుచుందుము.
ఆ థ్రావ్యమైన గానము సంపూర్ణ శాంతి సంపద = జాన్ బైరాం
ఈ వేళ విందురు. లను గ్రహించును. ఆను 3 ఐర్చార్ట్ బూకాన్
3. పూర్వంబు దూతగానము క. సద్భక్తులు స్తుతించిన
పో కం 181 Jovtothe world, The Lord is come
క వ ప
శెండువేల వర ఈ చేళ నే నిజంబుగా 1. హాయి, లోకమా! ప్రభువచ్చెన్ | 3. పాప దుఃఖంబులెల్లను
గతింపోయుము on అంగీకరించుమి నివృత్తి జేయును.
భూప్రజలు విరోధలై ఆ భాలముందు క్ష పాపాత్ములెల్ల రేసునున్ రక్షణ్య సుఖక్షేమముల్
యుద్ధంబు లాడి యా వ్యాపించుచుండును కీర్తించి పాదుండీ. సదా వ్యాపించును.
మన్‌యెన గానము ఆ'దివ్య గాన మందజు 2. హాయి రక్షకుండు ఏలును 4. సునీతి సత్యక్ళృపలన్
నలక్ష్మపెట్టిర పాడుచు నెప్పుడు సాతాను రాజ్యమున్ రాజ్యంబు నేలును
- = ఎ్ఫంట్ హేమ్యిర్ విచ్ నశింపంజేసి మా యేసే భూజనులార మొక్కుండీ
కన్ వియట్ట్ జయంబు నొందును. స్తోతార్తుండాయెనే.
ఆను: బర్నార ాకాన్ - మక్ వాట్స్
అను : జేకల్ చేంబర్లేన్
130 Christians awake, salute the happy mom ui
1. కైస్తవులారా! లెండి యీనాడు సువార్త నేను ఎరిగింతును. 132 Angles from the realms of glory
క్రీస్తు పుట్టెనంచు పాడండి; దావీదు పట్నమం దీదినము 1. రండి పాడ దూతలారా వాసిగాను దేవుండు
ప్రసన్నుండైన తండ్రి (ప్రేమను దైవరక్షకుండు జన్మించెను.” నిండు సంతోషంబుతో రండి నేడు పుట్టినట్టి
ఆసక్తిపరులై కీర్తించుండి 3. త్వరగానే ఆకాశ సైన్యము యేసుని జన్మంబు గూర్చి రాజు నారాధించుడి.
క్రీస్తేను మానవాళితోడను హర్షించుచు నీలాగు పాడెను ఈ భూలోకమంతట 3. జ్ఞానులారా! మానుడింక
నశింపవచ్చెనంచు పాడుండి. “సర్వోన్న తాకాశంబునందుండు రండి నేడు పుట్టినట్టి యోచనలం కరర
2. దేవుని దూత గొల్లవారికి సర్వేశ్వరునికి ప్రభావము రాజు నారాధించుడి. మానుగాను వెదకుడేసున్
ఈ రీతిగాను ప్రకటించెను:- నరులయందు సమాధానము 2. మందగాయు గొల్లలార! చూచుచు సక్షతమున్
‘ ప్రకటించ వ ! మనుష్యులతో నేదు రండి నేడు పుట్టినట్టి
'ఈ వేళ మహా సంతోషంబగు ధరణిలో వ్యాపింపనియ్యుండు' వాసంబు జేయుచున్నాండు రాజు నారాధించడ్
121 యేసు జన్మము
4. పరిశుద్దులారా! మరు
నిరీక్షించుచుండిన
యేసు ప్రభువాలయంబు
యేతెంచెను చూడుడి
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుండి.
ర. పశ్చాత్తాప మొందియున్న
పాపులార! మోకు వి
ముక్తి గల్గె; శక్తి నొంది
రక్తి నేసుంజేరుడి
రండి నేడు పుట్టినట్టి
రాజు నారాధించుడి.
- కేమ్సు మాంట్ గోమర్
ఆను: ఒంగోలు దాీడు
133 O Little Town of Bethlehem
1. ఓ బెత్లెహేము గ్రామమా! 3. సద్దేమి లేక వచ్చెగా!
సడ్జేమిలేకయు. ఈ వింత దానము
నీవొంద గాఢనిద్రపై ఆరీతి దేవుడిచ్చుపై
వెలుంగు తారలు వరాల్ నరాళికి
కానేమి, నిత్యజ్యోతి నరుండెరుంగకున్నన్
జ్వలించు నీతమిన్ ఈ పాపధాత్రిలో
పెక్మేండ్ల భీతివాంఛలీ డీనులంగీకరించిన
రాత్రి తీరె నీలోన. యేసుందుజొచ్చును.
2. మరియకేసుపుట్టెను 4 ఓ బెత్లెహేము పావన
నిద్రింప మర్వులు వత్సా! మా పై దిగు
'పై గూడి దూతల్వింతయౌ పోగొట్టి పాపముల్ మాలో
ప్రేమన్వీక్షింతురు' నీ వేళ పుట్టుము
చాటుదో వేగుచుకృల్ సువార్త క్రిస్మస్ దూతల్
ఈ శుద్ధజన్మము చెప్పంగ విందుము
దైవానకు నున్నతుల్ భువిన్ 'మా యొద్ద నుండరమ్ము మా
శాంతంచు పాదుక. ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.
- ఫిలిఫ్ ట్రాక్ట్
134 Brightest and Best of the Sons
1. వేకువచుక్ళల ఢ్రేష్టమౌ దానా!
'మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము
ప్రార్డిశ తార దిబ్బండల భూషా
మా బాలరక్షకు జూపింపుమా.
కుమారుడగు దేవుడు 1
2. చల్లమంచాయన తొట్టిపై నొప్పు
పశులతో భువిబరుండెను
కున్మెడు నాయన దూతలు మొక్కు
నందర స్రష్ట రాజు, రక్షణ,
3. అయనకు మంచికాన్మలిత్తమా!
ఏదోం సువాసనల ట్రివసుల్
వార్డి ముత్యాల్ కానబోళంబుఖని
'స్వర్ణము నిత్తమా యాయనకు.
4. నిష్పలమే యన్ని శ్రేష్టార్పణలు
కాన్మల నాయన ప్రేమరాదు
అన్నిట డెందము బీదల మొరల్
దేవుని కిష్టము లౌకాన్మలు.
5. వేకువ చుక్కల శ్రేష్టమౌదానా
'మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము
ప్రాగ్టిశతార! దిజ్మిండల భూషా
'మా బాలరక్షకు జూపింపుమా,
= రెజకాల్డ్ హెబర్
క్రీస్తు నామములు - బిరుదులు
135 సువార్త
రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభుయేసు దయానిధి సన్నిధికి
1. యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం
భాసుర క్రైస్తవ శుభనామం
"రండి॥
2. యేసే దేవుని (ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనముల సుఖవాసం
॥రండి॥
సునాదము
3. యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్థన సహకారం
౫రంది॥
4 యేసే సంఘములో మనకాంతి
యేసే హృదయములో ఘనశాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెన మూర్తి
"రండి॥
5. యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం
వాసిగ నమ్మిన జనస్తోత్రం.
౫రంది॥
- వచి వానలావణ్
రా
రా- మారవ
క్రీస్తు నామమున - బిరుదములు
వేరొక నామమున రక్షణ లేదు
యమునా కల్యాణి తా- త్రిపుట
యేసు నామామృతము కన్నను - వేరే మాకింక లేదుగా = దోసముల
నెదబాపి పరమని - వాస పదవికిం జేర్చుంగా ॥యేసు॥
నిత్య రక్షణ నిత్య జీవము - నిజముగా మాకిచ్చును = సత్యసువిశేషార్థసారము
- సతము గ్రోలుట కొస౮ౌను ॥యేసు॥
దురిత భవ మను నంధకారము - దూరముగం బోందోలెంగా = అరయం
దన విమలాత్మ వరమున - మరల మము వెలింగించెంగా ॥యేసు॥
గొప్ప కుల గర్వముల మెప్పను - తప్పుల న్విడంగొట్టెను = చెప్ప శక్యముగాని
రక్షణ - సృష్టిలో మము నిల్సెను ॥యేసు॥
అద్దు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను = దొడ్డ కాపరి యేసు
తన దగు - దొడ్డిలో మము జేర్చెను. ॥యేసు॥
= గొబ్లవల్లి నరానియేలు
యేసు నామము మధురము
యేసు నామ - మెంతో మధురం - యేసు నామ - మెంతో మధురం =
దోసములు మోసములు - నాధ మొనరించు ప్రభు ॥యేసు॥
'స్వాంతమునను - శాంతి నిడును = చింతలను అ్రాంతులను - వింతలుగం
ద్రుంచు ప్రభు ॥యేను॥
నెమ్మి జేయు కమ్మివేయు = నమ్మికలు సొమ్ములుగ - ముమ్మరము జేయు
ప్రభు ॥యేసు॥
(ప్రేమ లెదుగు - క్షేమ మొదవు = కామ గుణ పామరతి - లేమి చొరనీదు
ప్రభు ॥యేసు॥
మోక్ష దశకు - సాక్ష్య మొసంగు = నక్షయ సురక్షణకు - దక్షత వహించు
ప్రభు ॥యేసు॥
కుమారుడగు దేవుడు 124
5... శీల మతుల - పాలి వెతలం = తూలం జనందోలి తన - జాలి కనపరచు
త్రభు ॥యేను॥
- ఫదపెత్తమ చాధం
Section: కక దైవస్తుతి · Book page: 84