Lyrics
రా - హిందుస్థాని తోడి తా-ఆది
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ - నంబు చేయుచున్ఫది = నాదు నాత్మ
దేవునం దా - నం మొందెను నిరతము ॥నాదు॥
కుమారుడగు దేవుడు ns
దేవుండు తన భ్యృత్యురాలి - దీనస్థితి లక్షించెను = ఈ వసుంధరం దరము
లన్నింక = నెన్ను నను శుభవతి యని ॥నాదు॥
2. సర్వ శక్తుండు మహాకృత్యము - సంభవింపం జేసెను = ఉర్విలో నా ప్రభుని
నామం = బోప్పు బరిశుద్ధంబుగా ॥నాదు॥
3. భయము భక్తియుం గల్లి దేవుని - భజనం జేసెడి వారికి = నయముగాం
దన కృప నొసంగు న = నయమును దరతరములు ॥నాదు॥
4. విదిత బాహువు చేత శౌర్యము - విభుండు కనపర్చెను = హృదయపు
దలంపులను గర్వులం - జెదరం గొట్టెను నిజముగ ॥నాదు॥
5... ఆసనాసీనులై యున్న - యతిశయాత్యులన్ బడం = ద్రోసి దేవుండు దీనులను
సిం - హాసనంబుల నునిచెను ॥నాదు॥
6 క్షుధితులను దన మధురములచేం - గోరి తృప్తి పర్చెను = అధిక
ధనవంతులను రిక్త = హస్తములతో ననిపెను ॥నాదు॥
7. ఆది పితరులైన యబ్రా - హాము కతని సంతున = కద్వితీయుం డాదిలోక
- నాన తిచ్చినట్లుగా ॥నాదు॥
& _ నిరతమును దన కరుణం జూప = నిజముగా మది నెంచెను = వరదుం
దిశ్రాయేలునకుం దన - వర సహాయ మొనర్చెను ॥నాదు॥
9. పరమ తండ్రికి దైవ సుతునకు - పావనాత్మకు నింక నిహ = పరము
లందును యుగయుగంబులం - బరంగు మహిమ మామేన్ ॥నాదు॥
= యవాన్ నమాయేలు
Section: కక దైవస్తుతి · Book page: 84