FaithWalk
← Back to Songs

Song #122

క్రీస్తుని మహిమ

రాగం: మధ్యమావతితాళం: అట✍ తిరుకోవభ్యారి స్టీవెన్‌

Lyrics

రా - మధ్యమావతి

'లాలిలాలి లాలి లాలమ్మ లాలీ - లాలియని పాడరే - బాలయేసునకు ॥లాలి॥

1... పరలోక దేవుని తనయుందో యమ్మా = పుడమిపై బాలుండుగం - బుట్టెనో

యమ్మా ॥లాలి॥

2. ఇహ పరాదుల కర్త యీతండో యమ్మ = మహి పాలనముం జేయు -

మహితుందో యమ్మా ॥లాలి॥

3. ఆద్యంతములు లేని దేవుండో యమ్మా = ఆదాము దోషమున - కద్దు పడె

నమ్మా ॥లాలి॥

4 యూదులకు రాజుగాయబుట్టెనో యమ్మా = యూదు లాతని తోడ - వాదించి

రమ్మా ॥లాలి॥

5. _ నరగొజ్టెల మంద కాపరో యమ్మా = గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా

"లాలి

- తిరుకోవభ్యారి స్టీవెన్‌

Section: కక దైవస్తుతి · Book page: 82