FaithWalk
← Back to Songs

Song #121

యేసుని జననము

రాగం: ముఖారితాళం: అట✍ కొమ్మ కృవ

Lyrics

రా- ముఖారి తా-అట

శ్రీ యేసుండు జన్మించె రేయిలో - నేండు - పాయక బెతేహేమ యూరిలో

"శ్రీ యేసుండు॥

1. కన్నియ మరియమ్మ గర్భమందున - ని - మ్మాను యేలనెడి నామమందున

శ్రీ యేసుండు॥

కుమారుడగు దేవుడు m4

సత్ర మందునం బశువుల సాలయందున - దేవ - పుత్రుండు మనుజుం

డాయెనందున ॥శ్రీ యేసుండు॥

3. పట్టి పొత్తిగుడ్డలతోం జుట్టంబడి - పసుల - తొట్టిలోం బరుండబెట్టంబడి

"శ్రీ యేసుండు॥

4 గొల్లలెల్లరు మిగుల భీతిల్లంగ - దెల్చె - గొప్ప వార్త దూత చల్లంగ ॥శ్రీ

యేసుండు॥

5. మన కొజకొక్క శిశువు పుట్టెను - ధరను - మన దోషముల బోంగొట్టను

॥శ్రీ యేసుండు॥

6ఈ _ పరలోకపు సైన్యంబుం గూడెను - మింట - వర రక్షకుని గూర్చి పాడెను

"శ్రీ యేసుండు॥

7... అక్షయుండగు యేసు వచ్చెను - మనకు - రక్షణంబు సిద్ధపర్చెను ॥క్రీ

యేసుండు॥

= కొమ్మ కృవ

Section: కక దైవస్తుతి · Book page: 82