FaithWalk
← Back to Songs

Song #19

యేసు లోకమునకు వెలుగు

రాగం: ముఖారితాళం: ఆది✍ ఆర్‌ దేవాను

Lyrics

రా- ముఖారి తా-ఆది

లోకమంతట వెలుగు ప్రకాశించెను - యేను జన్మించినవుడు =

ఆకాశమునందు గొప్పు నక్షతంబు బుట్టెనపుడు - లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి

లోక రక్షకుడేసుకు మొక్కిరి ॥లో॥

నేను లోకమునకు వెలుడై యున్నాను నను వెంబడించు - వాడు చీకటిలో

నడువక జీవపువెలుగై యుండుడనె యేసు ॥లో॥

2. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను - చంద్రుడైన నక్కరలేదు = ఆ

పట్టణములో దేవుని మహిమయే - ప్రకాశించుచున్నది యెపుడు - ఆ

పట్టణమునకు దేవుని గొట్టెపిల్లయే దీపమై వెలుగుచుండు ॥లో॥

n3 యేసు జన్మము

3. మరు లోకమునకు వెలుగై యున్నారు గనుక - మీరు వెలుగు సంబంధులు

= మీరు కొందపైన కట్టబడిన పట్టణంబువలెనే - మరుగై యుందక నరులంధరికి

= వెలుగై యుందురనె యేసుండు ॥లో॥

4. చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును - చూచిరి ధన్యులై = లోక

మందు మరణచ్భాయగల దేశనివాసుల మోద - ప్రకాశించెను గొప్ప వెలుగు

ప్రభువు యేసుకు జేయని పాడరే ॥లో॥

= ఆర్‌ దేవాను

Section: కక దైవస్తుతి · Book page: 80