Lyrics
రా-రేగుప్తి తా-ఏక
యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు - వేగమె - వాసిగ నిటరండు
= భాసురముగ ప్రభు జన్మము బాడుచు - నాసతోడ రండు - వేగమె -
యాసతోడ రండు ॥జే జయం॥
1. దూతలమాదిరి గాత్రము లెత్తుచు - గీతము బాడుండి - వేగమె - గీతము
బాడుండి = దాతయౌ మన క్రీస్తుని నీతిని - ఖ్యాతిగ బలుకుండి - వేగమె
'భ్యాతిగ బలుకుండి జే జయం॥
2... గొల్లలు ప్రభు కడకేగిన రీతిని = నెల్లరు నడువుండి - వేగమె - యెల్లరు
నడువుండి = ఉల్లములందున సంతసించి ప్రభు - నెలైడ దెలుపుండి - వేగమె
- యెల్లడ దెలుపుండి ॥జే జయం॥
3... జ్ఞానుల భంగిని మానవులందరు - కానుక లియ్యుండి - వేగమె - కానుక
లియ్యుండి = మానవకోటికి రక్షణ భాగ్యము - దానము బొందుండి - వేగమె
- దానము బొందుండి ॥జే జయం॥
4 మరియ రీతిగను మనసు లోపలను - మురియుచు నుండుండి - వేగమె
కానుక లియ్యుండి = మానవకోటికి రక్షణ భాగ్యము - దానము బొందుండి -
వేగమె - దానము బొందుండి ॥జే జయం॥
5. జయజయ శబ్దము జేయుచు ప్రభునకు - జయమని పాడుండి వేగమె -
జయమని పాడుండి = జయజయ మంచును - జయ శబ్ధముతో జయముల
నొందుండి - వేగమె - జయముల నొందుండి ॥జే జయం॥
= మత్తయి నమాయేలు
1... నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను - చీకటి దాని గ్రహింప లేదు
కుమారుడగు దేవుడు 1m
ns బాలయేసు దర్శనము
రా - జంరూటి తా-ఆది
మేము వెళ్లిచూచినాము - స్వామి యేసుక్రీస్తును = ప్రేమ మొక్కి వచ్చినాము
- మా మనంబులలరగ ॥మేము॥
1... జేదలేము పురములోన - బీద కన్యమరియకుం = బేదగా సురూపుం దాల్చి
- వెలసెం బశులపాకలో ॥మేము॥
2... జ్ఞానులమని గర్వపడక - దీనులమై నిత్యము = వాని ప్రేమ సకల ప్రజకు
- మానక ప్రకటింతము ॥మేము॥
3... తద్దరిశనమందు మాకుం - బెద్ద మేలు గలిగెగా = హద్దులేని పాపమంత -
రద్దుపరచబడెనుగా ॥మేము॥
4. మరణమెపుడొ రేపామాపో - మరియెపుడో మన మెరుగము = త్వరగా
పోయి పరమగురుని - దరిశనంబుం జేతము ॥మేము॥
5. పరిశుద్ధాత్మ జన్మ మాకు - వరముగా నొసంగెను = పరమపురము మాకు
హక్కు - పంచెదాను నిరతము ॥మేము॥
6 మాకు సర్వగర్వమణిగి - మంచి మార్గమజ్బెను = మాకు నీ సువార్తం జెప్ప
మక్కువెంతోం గలిగెను ॥మేము॥
Section: కక దైవస్తుతి · Book page: 80