FaithWalk
← Back to Songs

Song #115

బాల యేసుకు గీతాంజలి

రాగం: భైరవితాళం: త్రిపుటఛాయ: సందియము వీడవె✍ మరారి దావీదు

Lyrics

రా- భైరవి (చాయ: సందియము వీడవె) తా - త్రిపుట

గీతములు పాడుండీ - యేసునికి సం - గీతములు పాడుండీ = పాతకుల

మగు మనల దారుణ - పాతకము తన విమలరక్త - స్పాతులనుగాం జేసి

పాపను - భాతకులలో నవతరించెను ॥గీతములు॥

1... రాజులకు రాజుగా - నేలుచు మోక్ష - రాజ్యమున కర్తగా = బూజలందుచు

దూత పరిగణ - పూజితుండౌ ఘనుండు తన దగు - తేజ మెల్లను విడిచి

'యీయిలం - దేజహీనులలోనం బుట్టెను ॥గీతము॥

2. _ దాసులగు వారలన్‌ - దమ పటు దోష - త్రాస విముక్తులన్‌ = జేసి వారల

నెల్ల మోక్ష ని - వాసులుగం జేయంగ రక్తముం - బోసి కృపచేంగావ వచ్చెను

- యేసు నాధుండు దీన వృత్తిని ॥గీతములు॥

3. మానవుల కెల్లను - దేవుని ప్రేమ - మానుగాం జూపను = మ్రూనిపై దన

రక్త మొసంగంగ - మానవుండై పుట్టె యూదుల - లోన యేసను పేరుచేందా -

దీనుండై యిమ్మానుయేలు ॥గీతములు॥

4 ఆదిందన వాక్యము - నందున యేసు - మోదమున్‌ నిట్లనెన - మేదినిందా

మనుజుండై యింక - సాదరమ్మునం ట్రోవ మనుజుల - నా దయాళుండు

తనదు దేహము - సాధుగా నర్చింతు ననుచును ॥గీతములు॥

- మరారి దావీదు

né6 రారాజు జన్మదినము

రా - హిందుస్తాని తోడి తా-ఆది

రారె చూతము - రాజసుతుడీ - రేయి జనన మాయెను = రాజులకు రా -

రాజు మెస్సియ - రాజితంబగు తేజమదిగో ॥రారె॥

1. దూత గణములన్‌ - దేరి చూడరే - దైవ వాక్కులన్‌ - దెల్పగా = దేవుడే

మన - దీనరూపున - ధరణి కరిగెనీ - దినమున ॥రారె॥

2... కల్లగాదిది - కలయు గాదిది - గొల్ల బోయల - దర్శనం = తెల్లగానదె -

శేజరిల్లెడి - తారగాంచరె - త్వరగ రారే ॥రారె॥

um యేసు జన్మము

3. బాలు డడుగో - చేల సూర్యుల - బోలు సద్గుణ - శీలుడు = బాల బాలికా

- బాలవృద్ధుల నేల గల్గిన - నాధుడు ॥రారె॥

4. యూద వంశము - ను ద్ధరింప దా - వీదుపురమున - నుద్భవించె =

'సదమలంబగు - మదిని గొల్చిన - సర్వ జనులకు సార్వభౌముడు ॥రారె॥

Section: కక దైవస్తుతి · Book page: 78