Lyrics
రా - శంకరాభరణము తా- ఆది
'జ్ఞాను లారాధించిరి - యేసు ప్రభునిం - బూని పాపులం ట్రోవ మెనిం
దాల్చిన తరి ॥జ్ఞాను॥
1... చాల కాలము నుండి - మేలు వార్త నాసక్తి - నాలకించి నక్షత్ర - కాల
చిహ్నముం గూడి = మేలు మేలని - మ - మ్మేలు వాండని - మంచి -
బోళము సాంట్రాణి వేసి ॥జ్ఞాను॥
2. దూర మనక యాత్ర - భార మనక బయలు - దేరి సంతోషముతోం - జేరి
మేలిమి బం = గార మిచ్చిరి - మన - సార మెచ్చిరి జో - హారు జోహారటంచు
బజ్ఞాను॥
3. ఈ దివసంబున - బేత్తెేహేమను నూర - యూదుల రాజుగాం -
బాదుకొన్నయేను = నాధ స్వామిని - స - మ్మోద మిమ్మని - య -
'య్యూదజనుల మధ్య ॥జ్ఞాను॥
4. ఈ సమయము మన - మా సమయంబుగం - జేసి స్తుతింపను - జేరితి
మిచ్చోట = భాసురంబగు - శ్రీ = యేసు నాధుని - హృద - యాసనంబునం
జేర్చి ॥జ్ఞాను॥
- కరాళ వాన్
కుమారుడగు దేవుడు 1o
Section: కక దైవస్తుతి · Book page: 78