FaithWalk
← Back to Songs

Song #107

యేసు జన్మము

రాగం: ఆనందఖైరవితాళం: త్రిపుటఛాయ: వచ్చి గాట్రియేలు పల్మెను✍ ఎక్‌ జేవ్బ్‌

Lyrics

1m మెస్సీయా జన్మము

'రా- ఆనందఖైరవి (చాయ: వచ్చి గాట్రియేలు పల్మెను) తా - త్రిపుట

"జేండు మెస్సీయ జన్మించెను - శ్రీదా - వీదు పురమున నుద్భువించెను =

వేదుకతోడను - బాడుండి పాటలు = రూఢిగ సాతాను - కాడిని దొలంగింప

బజేండు॥

1... మనకొబుకై శిశువు పుట్టెను - అతండు - మన దోషములను బోగొట్టెను

అనయంబు నతనిమో౭ - దను రాజ్యపు భార - ము నుంచంబడె విమో -

చనకర్త యితం డౌను ॥టేండు॥

2. పరలోక సైన్యంబు గూడెను - మన - వర శిశువును గూర్చి పాడెను

నరులయందున గరుణ - ధర సమాధానంబు - చిర దేవునికి బహు

మహిమ యటంచును ॥జేండు॥

3. కొమ్మ యెష్మయినుండి పుట్టెను - చిగురు - క్రమ్మర మొద్దున బుట్టను

కమ్మెను దేవుని యా - త్మమ్మును తెలివి జ్ఞా - న మ్మాలోచన మహ - త్వ

మ్మొక్కుమ్మడినాతని ॥టేండు॥

4. సర్వశక్తి గల దేవుండు - మరియు - నుర్వియందు దయాస్వభావుండు =

'సర్వమహిమము గల్లు - స్వర్ణ లోకము వదలి - గర్వముతో నిండిన - సర్వంసహా

్యలిపై ॥టేండు॥

5... వింతైన వాండుగ నుండెను - కోరినంత సుందరత లేకుండెను = చింతతోడను

మాయా - సంగతులగు వారి - యంతములేనట్టి - యాపదను వీక్షించి ॥జేం

డు

6. చెదరిన గొజ్టెల వెదకును - వాని - ముదమున మందలో జేర్చును =

సదయత యేసుండు - జనితైక సుతుండు “భా - స్వదధిక విభుండాలో చన

కర్త జన్మించె ॥జేండు॥

7. అక్షయుండగు యేసు వచ్చెను - మన - రక్షణమ్మును సిద్ధపర్చెను =

మోక్షము సరుణా క - టాక్షముతో నియ్య - నీక్షితియందున - హెట్రీ

వంశమునందు ॥జేండు॥

-ఎక్‌ జేవ్బ్‌

రాజు. "భూమి "ప్రకాశించు.

కుమారుడగు దేవుడు 108

Section: కక దైవస్తుతి · Book page: 76