Lyrics
రా- సురటి తా- త్రిపుట
ఉదయించినాండు - క్రీస్తుండు నేండు - ఉదయించినాండు = విదితయౌ
మరియ 'నందను6డై యిమ్మానుయేల్ = సదయుండై చెడియున్న "'పృథివికి
- "నాదవ 'సమ్మద మల పిశాచికి - “మద మణంగను సాధు జనముల -
వృదయముల "ముద మెదుగునట్లుగ ॥నుదయించి॥
1... ఏ ోవిభునివలన - నీ జగ మయ్యె - నా విభుం డీయిలను = దైవత్వమగు
మను - ష్యావతారముం దాల్చె = జీవులకు జీవనముపై తగ - దేవుండును దా
'గ్రీ “ఉలికిపడెను. "సాటిలేని. 'స్రీలలో. 'శీఘ్రముగ. 'కుమారుండు పుట్టెను. 'వెడల్సైన,
“స్తుతింవబడదగినది. 'కుమారుండు ''కృవగలవాండు. "భూమి. "కలుగునట్లు,
"సంతోషము "గర్వము అణగులాగున. "సంతోషము పెరుగునట్లు, "ప్రభుని.
Section: కక దైవస్తుతి · Book page: 72