FaithWalk
← Back to Songs

Song #106

దూత మరియను దర్శించుట

రాగం: ఆనందలైరవితాళం: త్రిపుట✍ వరుపోక్తము చౌదరి

Lyrics

రా - ఆనందలైరవి తా - త్రిపుట

వచ్చిగాట్రియేలు పల్మెను - మరియ - 'మచ్చకంటిడెంద *ముల్మెను =

హెచ్చెన శుభముల - 'నెనలేని కృప దేవుల డిచ్చి “యింతులలోని - న్నెచ్చు

జేయునటంచు ॥వచ్చి॥

1. భయ మాత్యలో వీడు కన్యకా - నీవు - దయబొంది యున్నావు ధన్వగా =

గరయముగ నిదిగోగ - ర్భముం దాల్చెదవు "పుత్రో - దయమౌ యేసను పేర -

తని కిడు మంచును ॥వచ్చి॥

2. అతండెన్నంబడును మహాత్ముడై - సర్వో - న్నతుండైన దైవకుమారుండై =

హిత మొప్పు దేవుండు - న్నతిం జేసి దావీదు - 'వితత సింహాసన - మతని

కెచ్చునంచు ॥వచ్చి॥

3. ఘనతరుండగు వాని రాజ్యము - అంత - మొనగూడ దది నిత్యపూజ్యము

= 'వనితమగు యాకోబు - వంశ మెల్లపు డేలు - కొను నాతం డనుంచుం

దె - ల్పెను దూత మరియతో ॥వచ్చి॥

- వరుపోక్తము చౌదరి

Section: కక దైవస్తుతి · Book page: 72