Lyrics
రా - శంకరాభరణము (చాయ: దేవుడిచ్చిన దివ్య వాక్యము) తా-అట
యేసు క్రీస్తుండు నిత్య దేవుండు - ఎతీగి నమ్ముండి మనుజులారా = మోస
'మొందక మోక్షపతికింక - దాసులై - బ్రతుకండి రండి ॥యేసు॥
1. ఆరు దినములలోపలనే - యాకసము భూలోకములను = ప్రాకటముగం
జేసి నాయడు - ప్రకాశుండాయన ప్రజ్ఞవంతుందు ॥యేసు॥
2. ఆది పురుషుని యాదిస్తీనింక - హస్తములతో నంటి చేసెను = మేదినిన్
ఫలవనములో న - సాధులై నివసింప నిచ్చెను ॥యేసు॥
3. _ వార లిద్దపు దేవునాజ్ఞను - కోరికలతో మోరినప్పుడు= గారడీ పిశాచ తంత్రము
- వారి పరమై పాపులైరి ॥యేసు॥
4. వీరలందజు వారి సంతతి - వేరెలేరీ ధరణిలో దు = ష్మార్యులై దేవుని
యాజ్ఞలు - మోరి రందజు నరక పాత్రులు ॥యేసు॥
5. ఇంత పాపభరితులై కా - సంతసత్యము లేని నరుల = నెంతగాం ట్రేమించెనో
తన - సొంత ప్రాణము బలిగంజెట్టెను ॥యేసు॥
6. పాపమించుకలేని కరుణా - పావనుడు నరుండాయెను = శాపగ్రస్తులమైన
మన - శాపములు తాంజేతం బూనెను ॥యేసు॥
7. ఎన్నరాని బాధలొందుచు - పుణ్యరక్తము జిందెనిలను = ఎన్నండు నీలాటి
(ప్రేమ - వన్నెలేదో యన్నలారా ॥యేసు॥
కుమారుడగు దేవుడు 3
8. మనలం బాపమునుండి బాపను - మనుజుండై మరణంబునొంది = మన
ప్రభువె మూండవ దినంబున - మహినిలేచి పరము వెళ్లెను ॥యేసు॥
- గాబ్లవర్లి నతానియేలు
96 యేసుక్రీస్తు దేవుడు
1. దేవుని నీతి ప్రతాపం అవనీ సృజనాత్మ ప్రతీతి
భువి యేసుని సిల్వ ప్రభావం అఖీల ప్రపంచ ప్రదాత - అధినేత
దేవుల దేవుని అపురూపం అనుదిన కృపాలిడు సుఖదాత,
భువి యేసుని నామ స్వరూపం |3. పాపము భయపడు నామం
దేవ యెహోవ సువాక్యం పాపాత్ముడు కృపగను హోమం
-సౌభాగ్యం పతితుల వెదకిన (ప్రేమస్వరం
దైవ జనుల హృదయానందం. పరలోక సుఖాల విహారం
॥యేసుక్రీస్తు దైవ సుతుండు పాప క్షమాపణ గానం - బహు
యేసుక్రీస్తు మనుజసుతుండు | _ అనవరతము నిజబలిదానం. [మానం
యేసుక్రీస్తు దేవుండు 4. జనముల జీవాధిపతి
యేసే ప్రభువు 'జగమంతటి నేలెడిజ్యోతి
- స్తుతిపాత్రుడు॥ జీవుల అంతిమ న్యాయపతి
2. ఆద్యంత రహిత కీర్తి జీవాత్ములు క్రోలెడి నీతి
అవతార శ్రమార్దన మూర్తి జనన మరణ జయశీల - నరపాల
ఆకస రాసుల ఆదిపతి జగతిని మార్చెడి శుభజ్వాల.
- వలి మనీలా
97 All hail the power of Jesus Name
1. శ్రీ రక్షకుని నామము 2. పరేశుహత సైన్యమా
కీర్తించి కొల్వుండీ మో రాజు ఈయనే
కిరీట ముంచి చాటుండి కిరీట ముంచి చాటుండి
- శ్రీ రాజా, రాజా, రాజా, - శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా! రాజాధిరాజా!
99 యేసుక్రీస్తు స్తుతి
3. నరులారా! మ కోసము
చావును నొందెను
కిరీట ముంచి చాటుండి
- శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
4. సర్వ జనాంగములారా!
శరణ్యుం డీయనే
కిరీట ముంచి చాటుండి
98 Beautifu
1. సుందర రక్షకా!
సృష్టియొక్క నాధా
దేవమానవ పుత్రుడా
నిన్నుం ట్రేమింతున్
సదా సేవింతున్
మదాత్మతోం గిరీటమా.
2. మైదాన మంతయుం
పచ్చిక బయళ్లు
నొప్పగం బూచుచున్నవి
ఐనను యేసుతో
నాయన కాంతిలో
దుఃఖములేనివారము.
- శ్రీ రాజా, రాజు, రాజా,
రాజాధిరాజా!
5. పరంబునందు యేసుకుం
కిరీట ముంచుచు
హర్షంబుతోం గీర్తింతుము
- శ్రీ రాజా, రాజా, రాజా,
రాజాధిరాజా!
= ఎర్చర్ నెర్రొనెట్
అను: జాక్ ఎద్టండ్ పార్టి
il Saviour
3. సూర్యుని కాంతియుం
చంద్రుని శాంతియు
ఎంతో శ్రేష్టమైయున్ఫవి.
అట్లవి యున్న
అన్నిటి కన్న
యేసుని కాంతి గొప్పది.
4. ఆనంద రక్షకా!
ప్రజల నాధుండా
దేవమానవ పుత్రుండా
మహిమ, ఘనత
స్తుతి, యారాధన
నిరంతరంబు నీకగున్.
= ఎంగెసాంగ్‌బుల్
అను: వ, మాల్‌ప్సి
కుమారుడగు దేవుడు 100
99 Praise Him, Praise Him
1. స్తుతి స్తుతి సదయుండైన యేసు ట్రీతిన్ మాకై మరణమొందుచు
నూటి న్నీకుసష్టి చెల్లించును (యేసు
నీతిమంతా నిఖిల దూతలు చేరి ప్రేమం జూపి ప్రజలం ట్రోచితే
నీకే కీర్తి భక్తింజెల్లింతురు. రాతి కోట వైతివి మాకు నీవు
చేతనుంచి పిల్లల నెల్లను యేసు రక్షకుండ కరుణసాగరా.
మతిలేని ప్రేమను గాచును. . ఆకాశంపు గవునులారా మోరు
స్తుతి స్తుతి సదయుండైన యేసు ఆనంద పాటలను పాడుండీ
ఖ్యాతితో నీకెన్నందొనర్తుము॥ ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు
2. స్తుతి స్తుతి సదయుండైన యేసు లోకాంతంబుల్ వెలుంగ నేలును
స్తోత్రముల్ మా స్వామికి వీంక తోడవేగ వచ్చును యేసు
చెల్లును వాకంజెల్ల నదురునట్లుగాన్.
= ఫేరీ జ్రాన్సీ
అను: కల్ చేంిడ్లర్
100 All glory, land, and honour
1. పాపల్ హోసన్నా పాటల్ 'హెట్రీయుల్ ఖర్జూరంపు
పాడిన రీతిగన్ శాఖల్ చేంబూనుచు
నృపాలస్తుతి కీర్తుల్ హెచ్చించి మొక్కినట్లు
నీకుం జెల్లింతుము నిను స్తోత్రింతుము.
దావీదు పుత్రకుండా . నీ శ్రమలకు ముందు,
యిశ్రాయేల్ పాలకా నిన్ గౌరవించిరి
దేవుని పేర వచ్చు నీ జయమొందువెన్మ
ధీరుండా ధన్యాత్మ మా కీర్తన స్తుతి
2. దూత లాకాశమందు అవ్వారి స్తుతుల్ నీవు
దొడ్డగం గొల్తురు అంగీకరించితి
భూతలమందు సృష్టి మా కీర్తంబుగూడ
పూజించును నిన్ను మన్నన జేయుమి,
- తిటోడల్స్ అక్లియన్స్
ఇను: ఆల్స్‌ఫెడ్ త్యాగరాజు పామర్
101 యేసుక్రీస్తు స్తుతి కుమారుడగు దేవుడు 102
101 Awake my soul is joyful lays 103 Hali to the Lord's Anointed
1. నా యాత్మ నీలో మేల్మాని నా పాలి పుణ్యరక్షకున్ 1. నమస్మరింప రండి 3. దిగంతవాసు లైన
దయాళుని కీర్తింపుము ప్రహర్ణ ప్రేమం బాడుము. దావీదు పుత్రుని 'భూరాజు లందజు
'ప్రియంబుతో నీరక్షకున్ 3. ఏ పాటి శత్రువైనను శ్రీ యేసు రక్షకుండు శ్రీ యేసు చరణంబుల్
ప్రపూర్ణ ప్రేమబాడుము. ఏపాట్లు పెట్టలే రింకన్ ఏతెంచె a రంకు
2. నే పాపమందుం గూలగన్ నాపుణ్య మార్గదర్శకున్ న్మాయంబు లోకమందు భూలోకవాసులైన
దము రుం wre స్థాపించి నిత్యము 'జనంబు లందజు
కాః ్న లేషెః 'ప్రహర్ణ ప్రేమంబాడుము, అన్యాయ మంతం దాను క్రీస్తు స్వాధీనమందు
_5 3 గొట్టవచ్చెను. జీవింతు రెప్పుడు.
' పోంగొట్టః ప్ప
102 Rejoice, the Lord is King 2. వర్షంబు పనలు 4. విరోధులైన వారిన్
1. మమున్ సృజించిన చూపించె మాకును శుష్మించు నేలను జయింప నెన్నండున్
ల uae es దుఃఖించు వారి కెల్ల సింహాసనంబుమోంద
కేవుండు ప్రాణ 'ష స్వర మెత్తు హర్షంబు నిచ్చును ఆసీనుండగును
నొసంగి యెప్పుడు స్తుతించుచుండుం డాయనన్. శ్రీ యేసు రాజ్యమందు శ్యంత ప్రేమమూర్తి
కాపాడు మమ్మును 4 మా నిత్యబాధలు సదృక్తులందణు శ్రీ యేసు ప్రభువు
సంతోష స్వర మెత్తుచు వారించుకొరకుం ఖర్జూర వృక్ష రీతిన్ ఆ దివ్య నామకీర్తి
స్తుతించుచుండుండాయనన్. దా సొంత పుత్రుని వర్ధిల్లుచుందురు. వ్యాపించు నీ భువిన్
2. పలువిధాలుగ పంపెన్ సుప్రేమతో = శేక్స్ మాంట్‌గోమరీ
బాధించు రోగముల్ సంతోష స్వర మెత్తుచు ఆను: ఐర్నార్డ్ బాకాన్
పోంగొట్టి మోందకు స్తుతించుచుండుం డాయనన్. యేసు జన్మము
రాకుండం జేసెను 5. ఆనంద మొందుండి
సంతోష స్వర మెత్తుచు శ్రీ యేసు మోక్షము 104 క్రీస్తు నరావతార సందేశము
స్తుతించుచుండుం డాయనన్. స్వసేవకాళికి రా - యదుకులకాంభోజి ఠా ఆది
క మతు రంకును వినరే యో నరులారా - వీనుల కింపు మోర - మనల రక్షింప క్రీస్తు -
సందు మాడ్ర అనుగ్రహం; మనుజావతారుం డయ్యె - వినర = అనుదినమును దే - వుని తనయుని 'పద
రక్షణ మార్గము సంతోష స్వర మెత్తుచు - వనజంబులు మన - మున నిడికొనుచును ॥వినరే॥
ఆయత్తపణచి స్తుతించుచుండుం డాయనన్.
'కామరపవ్వులవంటి పాదములు.
రా-
యేసు జన్మము
నరరూపుం బూని "ఘోర - నరకుల రారమ్మని - దురితముం బాపు దొడ్డ -
దొరయౌ మరియా వరపుత్రుండు = 'కర మరు దగు క - ల్వరి గిరి దరి 'కరి
- గి 'రయంబున ప్రభు - కరుణను గనరే ॥వినరే॥
ఆనందమైన మోక్ష - మందరి కియ్య “దీక్ష - బూని తనమేని సిలువ -
మ్రూను నణంచి మృతిం బొందెను = దీన దయా పరు - డైన మహాత్ముడు
- జానుగ = యాగము సలిపిన తెరంగిది ॥వినరే॥
“పొందుం గోరిన వారి - విందా పరమోపకారి - యెంద రెందరి బరమా
- నందపద మొందంగం జేసెను = అందమునన్ దన - “బొంది సురక్తము -
జిందెను భక్తుల - డెందము గుందంగ ॥వినరే॥
ఇల మాయావాదుల మాని - యిత౭డే సద్గురు డని - తలపోసి చూచి
మతి ని - శ్చల భక్తిని గొలిచిన వారికి=నిల జనులకు 'గలు-ములనలరెడు
ధని-కుల కందని సుఖ - ములు మరి యొసంగును ॥వినరే॥
దురితము లణంప వచ్చి - మరణమై తిరిగి లేచి - నిరత మోక్షానంద
'సుం-దర మందిరమున కరుదుగం "'జనె = ''బిరబిర మన మం - దర మా
కరుణా - "శరనిధి "చరణ మె - శరణని పోదము ॥వినరే॥
- వరుషోక్తమ చౌధరి
గొల్లల గానము
ఆనందలైరవి తా- త్రిపుట
కారె గొల్లవారలారా - నేటి - రాత్రి బేశ్లాహేము నూర = జేరి మోక్షదూత -
కోరి దెల్ఫెను క్రీస్తు - వారి జాడకన్ను - లారా జూతము వేగ ॥రారె॥
పుట్టు చావులు లేనివాడంట - పసుల తొట్టిలోపలం బుట్టెనేడంట = ఎట్టి
వారలను జే - పట్టి పాపము లూడం - గొట్టి మోక్షపుత్రోవం - బెట్టు వాడట
వేగ ॥రారె॥
బహుకాలమాయెను వింటిమి - నేడు - మహికివచ్చుట కనుగొంటిమి =
విహితముతోడ - సేవించి వత్తము మోక్ష - మహితుని "గని దుఃఖ -
రహితులమవుదము. ॥రారె॥
"భయంకరులగు. “మిక్సిలి ఆశ్చర్యకరమైన. “వెళి త్వరగ '్రద్ధతో, ' సహవాసము. "బంధువు.
“శరీరము యొక్క "సంపదలతో నొప్పుచున్న, "వెళ్లను. ''త్వరగ. సముద్రము. "పాపమే.
”మాక్షమందు పూజ్యాని.
కుమారుడగు దేవుడు 14
Section: కక దైవస్తుతి · Book page: 66