FaithWalk
← Back to Songs

Song #97

యేసుక్రీస్తు స్తుతి

రాగం: నరావ తారా॥సమాను॥✍ వెట్టి భానమార్తి

Lyrics

1 సమాన తత్వము - సహోదరత్వము = సమంజసము గాను - మాకు

దెలుప నీ ॥సమాను॥

2... పరార్థమై భవ - శరీర మొసగిన = పరోపకారా - నరావ తారా॥సమాను॥

3. దయా హృదయ యీ - దురాత్ము లెల్లరిన్‌ = నయాన భయాన - దయాన

బోవ నీ ॥సమాను॥

4 ఓ పావనాత్ముడ - ఓ పుణ్య శీలుడ = పాపాత్ములను ట్రోవ - పరమాత్మ

సుతనీ ॥సమాను॥

= వెట్టి భానమార్తి

Section: కక దైవస్తుతి · Book page: 66