FaithWalk
← Back to Songs

Song #93

యేసు డీనదయాళుడు

రాగం: మాయామాళవగౌళతాళం: ఆది

Lyrics

రా - మాయామాళవగౌళ తా-ఆది

దేవాత్మ జయో దీనదయాళూ పావనాత్మ - మము ట్రోచితహో - నీవే గదా

మా - నిజరక్షణకై జీవమియ ధర - జేరితహో॥

1. సుగుణాత్ములలో - సుగుణము నీవే నిగమము లెరుగని - నీతివహో =

సుజనాత్ముల కిల - సుజ్ఞానాత్మవు - సవినయ భక్తికి సారమహో॥

2. పేదలలో నిరు - పేదపు నీవే సాధులలో ఘన - సాధువహో = మోదమలర

మా - ముక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో॥

3. దీనాత్ములలో - దీనుడవై భవదీయ దయారస - ధారలహో = దినదిన

మొసగిన - దేవాత్మజ యిమ్మాను యేలు వం - దనములహో॥

4. పరమ పూజ్యుడా - పరిమిత (ప్రేమాభరితుడ సంస్థవ - పాత్రుడహో =

నిరతము నిన్నేమరక - నుతిం - చెద నరజన గణముల - నేస్తడహో॥

Section: కక దైవస్తుతి · Book page: 64