FaithWalk
← Back to Songs

Song #92

యేసు శరణు

రాగం: జంరూటితాళం: ఆది✍ వెట్టి భానుమూర్తి

Lyrics

రా - జంరూటి తా-ఆది

యేసు పదాంబుజ శరణం - నర - దోష మహాంబుధి - హరణం = యేసే

మార్గము యేసే సత్యము - యేసే జీవము యేసుకు - శరణం॥

1 దేవకుమారశరణం - నర - జీవవ్రదాత - శరణం

'జగదావతారమము - బ్రోవరావె ప్రభు నీవే-శరణం ॥

దేవదేవ

కుమారుడగు దేవుడు 9%

2. _ పాపవినాశక శరణం - నర శాపవిమోచక - శరణం = పావనాత్మ భవదీయ

ప్రాణమిడి - ప్రాపువైతివో ప్రభువా-శరణం

3. పరమపురుషుడా శరణం - ఓ - నిరుపమ[ప్రేమడ - శరణం = మరణ

మొంది మరి మృత్యుంజయుడై - పరమున జరిగిన ప్రభువా-శరణం॥

4 నీతిపూర్ణమా శరణం - జగ - జ్యోతి రత్నమా - శరణం - జాతిభేదరాహిత్యుడ

హితుడా - నీతిప్రబోధక నీవే-శరణం

5. _ తేజోమూర్తికి శరణం - విభ్రాజిత కీర్తికి - శరణ

రాజ్య - ప్రజాత్మ రక్షక ప్రభువా - శరణం

రాజరాజ యో భారత

- వెట్టి భానుమూర్తి

Section: కక దైవస్తుతి · Book page: 64