Lyrics
రా- శహన తా-ఆది
నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు - ఘోర పాపుల పాప భార విమోచక
నా రక్షక్రా॥
నిత్యకాలమునందు - నిజమైన దేవుని = సత్యవాక్యమై యున్న - స్వామి
నిన్ఫుతియింతు ॥నా రక్షకా॥
2. సర్వ లోకంబులను - సత్యవాక్యమై యుండి = నిర్వహించిన దేవుని -
నిజబాహువా స్తుతింతు ॥నా రక్షకా॥
3. _ దేవజనులకు - సువార్త దెలుప నభిషేకంబు =పూని నొందిన దేవపుత్రుడ
నుతియింతు ॥నా రక్షకా॥
4 దేవ మహిమ ప్రకాశ - దీనరక్షక మాను = ష్యావతారము దాల్చి -
యావదాజ్ఞల దీర్చిన ॥నా రక్షకా॥
5. _ పావనాద్భుతుడవై - పరమ జ్ఞానము దెల్పిన = దేవస్వభావ ముద్ర -
దేదీప్యుడా స్తుతింతు ॥నా రక్షకా॥
6. పాపాత్ములను గావ - శాపభారము క్రింద = నోపికతో నిల్చి - ప్రాపు
జూపిన ప్రభువా ॥నా రక్షకా॥
7... ఈ వసుధను (ప్రేమ - నెసగునట్లుగ జూపి =చావు గెల్చిన సర్వ సామర్శుడా
స్తుతింతు ॥నా రక్షకా॥
8. ఘన దేవుని కుడి పార్వ్వమున - గూర్చుండి విజ్ఞప్తి = నొనరించు నా యేసు
- వినయ స్తోత్రంబిదిగో ॥నా రక్షక్రా॥
- తిదకోవద్వురి స్టీన్
Section: కక దైవస్తుతి · Book page: 64