FaithWalk
← Back to Songs

Song #90

యేసుక్రీస్తుకు స్తుతి

రాగం: బిలహరితాళం: త్రిపుటఛాయ: యేసునాధ కథా✍ విశ్ళీలి నమాయేలు

Lyrics

రా- బిలహరి (చాయ: యేసునాధ కథా) తా- త్రిపుట

జ్రీస్తునాయక నీ దయాళిని - కీర్తనలుగా బాడుదున్‌ - 'నేస్తుతులతోం దండ్రి

డేవుని - నిత్యమును *గొండాడుదున్‌ ॥క్రీస్తు॥

1. సిలువ మోసిన నీ ప్రయాసను - జెప్తుటకు నోరాడదు

స్వామి నీ “ది - వ్యాంమ్రి చెంతను గూడుదు ॥క్రీస్తు॥

2... 'నిమిషమైన నాయకెదలో - నిన్ను నే స్మరియింతును = అమితమౌ దేవా

"ను క్రోశము - హర్షముగ వర్ణింతును ॥క్రీస్తు॥

౩. యేసుప్రభు నా కాలమంతయు - నేమణక నీ నామము = దాసునిగ

భజియంతు నింక నేం - దప్పకుండను నీమము ॥క్రీస్తు॥

4 చచ్చి నే నరుదెంచి మోక్షము - స్వామి నీ యుపకారముల్‌ = హెచ్చు

ట్రీమను బాడుచుందును - యెప్పుడును' 'గైవారముల్‌ ॥ క్రీస్తు॥

5. మలినమౌ నా నత్తి నాల్క స - మాధిలోం గృశియింపను = బలిమితోనేం

బాడుచుందును - భక్తి 'యుజ్వలింపను ॥క్రీస్తు॥

6 _ కన్ను మూతలుగాను నీ సము - ఖంబు కేను బిరాలను = తెన్ను తప్పకవత్తు

శ్రీకర - దేవ నను నీవేలను ॥క్రీస్తు॥

7. ముగ్గురొకండై వెల్లుచుండెడి - మోక్షరాజ్య 'గరిష్టుండా = యొగ్గుచేయక

నన్నుం ట్రోవవే - యేసునాధ 'మహేశుండా ॥క్రీస్తు॥

8. భూతలములో నీ సమానము - బోల్చ నేదియుం గానము = దాతవై మము

సలుపవే నీ = తండ్రికిని “సంధానము ॥క్రీస్తు॥

'అలుకునొందక

- విశ్ళీలి నమాయేలు

"పాపమనే కట్టెలకు నిప్పువంటివాడా. _ *నరపాత్రులు,

“వభమైన. "సకల

"బలము. “సమీపము.

"స్ఫేహితులతో, స్తుతింతును. "భయము. *పరిశుద్ధపాపదము. కనికరము స్తోత్రములు

"ప్రకాశింపను. “గొప్పవాడా. 'గొప్పదేవుడా. "కూడిక,

Section: కక దైవస్తుతి · Book page: 62