FaithWalk
← Back to Songs

Song #89

యేసునకు వందనము

రాగం: శంకరాభరణముతాళం: అటఛాయ: ఉదయించినాడు✍ వడుపోత్తము చౌధరి

Lyrics

రా - శంకరాభరణము (చాయ: ఉదయించినాడు) తా-అట

వందనమయ్యా - యేసు నీకు - వందనమయ్యా - మా కోరిక - లందియ్య

వందనమయ్య నీ సుందర పాదార - విందములకు భక్తి - వినతులు

= సందియంబులులేని పరమానందమున నీయందు డెందము -

పొందుపడం జేయవె యెహోవా - నందనా 'పాపేంధనాగ్ని | వందనమయ్యా॥

1. నర దైవత్వములు - రెండుగూడి - పరిపూర్ణమైన - దేహాత్మలు - ధరియించి

యందు - లేశంబయిన - దురితంబులేని - యవతారము - నెరవుగా దాల్చి

= ధరణికి నేతెంచి *నిరయార్పులగు సర్వ - నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము

విరివిగా పరుగెత్తం జేయుచు - విమలమగు నీ ప్రాణరక్తము - లరుదుగా

'సమర్పణము ,చేసియు - తిరిగి లేచితినో మహా ప్రభూ ॥వందనమయ్యా!

2. నీపుణ్యమందు - నమ్ముకొనెడి - యే పాపియైన - తక్షణమున - శాపంబు€

బాసి - 'త్రాణగలిగి - నీ “సజ్జనుండు - కృపవానిని - కాపాడుచుండు =

దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు - లాపత్సరంపరల కడ్దుపడుచు నుండి

= నీ వయిందన భారమెల్లను - మోవి యోవికనుండ నేర్చిన -

పావివుణ్యండగుచు నాత్మను - "భవ్య సుఖ “మఖిలంబుం బడయును

''వందనమయ్యా!।

కుమారుడగు దేవుడు 9%

3. శమదమ (ప్రేమ - కృపా వినయ - సద్గుణములనెడి - భూషణముల -

నిమిడియున్నట్టి - తనువు దాల్చి - క్రమముగానందు - దైవత్వము -

కనుపజచినావు = విమలోపదేశముల్‌ వివిధంబుగా శీష్య - సముదయమునకు

నుత్తముగా బోధించి - యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను

సిలువను - శ్రమను మృతికల్పించి మృత్యువు. - జంపి జీవించిన మహాత్మా

వందనమయ్యా॥

- వడుపోత్తము చౌధరి

Section: కక దైవస్తుతి · Book page: 62