Lyrics
రా - ఆనందభైరవి తా-అట
ఏమి నేను సమర్చింతు - యేసూ - యెట్లు నిన్ను స్తుతియింతు = ఏమి
'సమర్చింతు - హీనుండ నగు నేను - గామితార్థము లెల్ల - గలుగంజేయు.
నీకు నేమి!
1. నేను మార్గముం దప్పియుండంగ - నన్ను - నీవు కంటివి కరుణ నిండంగ =
డీనపాపులను - దృధముగం ట్రోవను - దాన మిచ్చితివి - తనర నీ ప్రాణము
నేమి
2. అందరి కొజ కీవు తెచ్చిన - మిగుల - అందమైన నిత్య రక్షణ = అంది నిన్ను
వినతి - పొందుగం జేసెద - నొందు మా నా నుతి - నుత్తమ ప్రభు క్రీస్తు
॥ఏమి॥
"మంచి చరిత్రగలవాండు. “పాపమును జయించువాందు. పరిశుద్ధమైన
గురువు. “మిక్కిలి జ్ఞాని. "సేవకులను రక్షించువాండు “దేవుండు “తిరిగి.
“మహిమతో ప్రకాశించున్నవాని. “పాపమును పోగొట్టువాని “ఆశ్చర్యము "గుద్ధ.
కుమారుడగు దేవుడు ఇ
3. నీ యందే యానంద మొందంగ - యేసు - నీదైన యాత్మ నాకందంగ =
జేయు మంచు నీకుం జేసెదం బ్రార్థన-నాయందు దయచేసి - నా మనవి
నాలించు ॥మేమి॥
4 నేను జేసిన యఘము లెల్లను - గర్త - నీ యెదుట దలంచు కొందును =
నేను సిగ్గు నొంది - నిజముగం గుందుచు - నేను వేండుకొందు - నీ
క్షమాపణ కొరకు ॥నేమి॥
5. నన్ను నీవు స్థిరపరచుము - కర్త - యన్నిట నను బలపరుచుము = తిన్నని
మార్గమున - దృఢముగ నేగుచు - నిన్ను నే స్తుతియింతు - నిండుగ నెల్లప్పు
॥డేమి॥
- ఫరిపాక జగ్నూఢము
Section: కక దైవస్తుతి · Book page: 60