Lyrics
రా- జంరూటి తా-అఆది
చేరికొల్వుండి - క్రీస్తుని పాదముల - జేరి కొల్వుండి = చేరి కొల్వుండి -
స్థిరమతితో మీ - నోరు నిండ మది - కోరిక దీరం కేం
1. *ధఢీరకలితుం దుప - కారకుం డితం డని - “యారూఢిగ మదిం - గోరి
ప్రియమునం ॥జేరి॥
2. జనకుని యుగ్రం - బును దా నోరిచి - జనులకు మేలు నొ - సంగి
ఘనునిం ॥జేరి॥
"ధైర్యవంతుండు
"నిశ్చయముగా.
91 యేసుక్రీస్తు స్తుతి
3 "సార చరిత్రో - దారుండు “పాతక - ధీరుండు "శుద్ధా = చారుండితండని
॥జేరి॥
4. దేవుని కొమరుండు - “ధీవిస్తారుండు - "సేవ కావనుండు క్షేమకరుండని
జేరి
5. యేసుని వారల - 'నీశుండు మనన - జేసి తప్పు క్షమ - చేయునుగానం
జేరి
6. మరణము నొందిన - నరులను గృపం "గ్ర- మ్మరం బ్రతికించిన -
“మహిమోజ్వలునిం జేర
7. పలు దయ్యంబులం - బారందరిమి రో - గుల రక్షించిన - "మలినాపహునిం
8. జను ోలచ్చెరు వొం - దను మూంగకు నో - రును గన్నులు "చీ -
కునకిడినాం డని ॥చేరి॥
= కాజా ఆనుతము
Section: కక దైవస్తుతి · Book page: 58