Lyrics
రా - శంకరాభరణము తా-ఆది
రారే మన యేను స్వామిని - జూతము కోర్కె - 'లూర ప్రియు
లారా “పేర్మిని = "గూరిమి భక్తుల - “విందట - భూరిద "యామృత -
"వృద్ధిపాందినట్లు “ప్రేమచేత "ప్రేమచేత “బంధువుండు. "అమృతము యొక్క రసము
యేసుక్రీస్తు స్తుతి
సారము లొలికెడు - "చారు కటాక్ష *వి - శాలేక్షణుండంట - "నారకులగు
“నర - నారీజనులకు - "దారక మొసంగను - దానె పిలుచునంట - “దారుణ
పాప మ - హారణ్యమునకుం - 'గారుచిచ్చు గతి - గన్సడువాండట -
ఘోరదరిద్రతం - గూల్చెడివాండట = సారం బగు తన - సభకు 'మకుటమం
ట॥రారే॥
“పతిత పావనమౌ వేల్పంట - అనాది దేవ - సుతుడై యిలం జేరి నాండంట
= "సతతము కడు "'దురి - తతమోయుతమగు - ప్రతి దేశమునకు -
“హాత్రభాస్మరుండంట - అతులిత “మోక్షో -న్నత గుణగణుండంట -
సోకుతలంబున "స - ద్గతి రహితంబగు - పతితులం గావను - మృతుడైనాం
డంట - అతిపుణ్య "తను - క్షత శోణితమును - 'వ్రతముగ సిలువను -
నతడొసంగెనంట - మృతిని జయించుచు - బ్రతికి లేచెనంట = మతి నమ్మిన
మన - గతి యితండేనంట ॥రారే॥
తుదలేని మహిమవాండంట - తనుంగొల్బు సాధు - హృదయుల సొమ్ము
మూటంట = చెదరిన గొణ్టెల - "వెదకవచ్చెనంట - చిదురుపలగు జన
హృదయము అన్నిటం - బదిలముగా నె - మ్మది నిడువాండంట - *నదితట
మథ్ర "జన - వదనముల "స - మ్మద శుభవార్తను? - బలికినవాండంట -
సదయత *నంధుల - *ోకక్షుల *నిడెనంట - వెదకి "బధిరులకు - *ోవీను
- లొసరె నంట - సదమల "మోక్ష - ప్రదుండగు విభుండంట = యిదిగో
మనకిత - డేలినవాండంట ॥రారే॥
= వరుపోక్తదు వౌధరి
"సుందరమైన. *పెద్దనేత్రములుగలవాండు. *నరకసంబంధులు. “పురుషుల. ద్రీలునగు.
“ఆధారము “భయంకరమైన. "అడవినిప్పు. “కిరీటము. పాపులను పవిత్రముచేయు.
“నిత్యము, 'పావమనెడు చీకటితో గూడుకొనిన. “అనుకూలమైన సూర్యుడు.
"సమానములేని. '“మోక్షమకంటె ఉన్నతమైనగుణ సమూహముగలవాండు భూమియందు
“సడత్రిలేని 'శరీరముయొక్క గాయపు రక్తమును. "పట్టుదలగా. "ముక్కలు.
నదీ తీరములయందు. "గుళ్లలో. “గ్రామములలో. “సంతోషముతో ోగ్రు్ధివారికి.
కన్నులు, "ఇచ్చెను. “చెవిటివారికి చెవుడు “పరిశుద్ధమైన. "మోక్షమిచ్చువాండు.
కుమారుడగు దేవుడు o
Section: కక దైవస్తుతి · Book page: 56