Lyrics
రా- ముఖారి తా-ఆది
యేసుభజనసేయవే - దోసపుమనసా! = వాసిగ నేనే, వరరక్షకుండు - వేసారి
= వసుధ - నెవ్వారినిం గానము ॥యేను॥
1, ధారుణపాప - భరణా! హరణా! = కారుణ్యకరయని కోరిభజింపవె ॥యేసు॥
2. శాంతిసునీతి - సదములభక్తిన్ = వింతగనిడు మన - శ్యాంతిసుధాకరుం
॥డేసు॥
3. అనఘా! నీవే - అవనితలంబున - ననుంగనుంగొంటివి - నా ధనమంటివి
॥యేసు॥
4. మనసా! నీదు - మలినంబును తా = మనుగడ, సిల్వపై - మాపెమహాత్ముం
డు ॥యేసు॥
= టల గాబిదేలు
Section: కక దైవస్తుతి · Book page: 56