FaithWalk
← Back to Songs

Song #81

యేసు నామ భజన

రాగం: హిందూస్మాని తోడితాళం: ఆది✍ థారసామి ఆరోగ్యము

Lyrics

రా - హిందూస్మాని తోడి తా-ఆది

భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును = వృజినములపై

జయము నిచ్చిన - విజయుండా నిను వేండుకొందు॥

కుమారుడగు దేవుడు 3

1. దీవ్యపదవిని విడిచి నీవు - దీనుండవై పుట్టినావు = భవ్యమైన బోధలెన్నో -

బాగుగా ధర నేర్చినావు ॥భజన॥

2. నరుల గావను పరమునుండి - ధరకు నీవు వచ్చినావు - పరుండ నైన నా

కొరకు నీ - ప్రాణము నర్పించినావు ॥భజన॥

3. చెడినవాండ నైన నన్ను - జేరందీసి ప్రోచినావు = పడిన నాదు గోతి నుండి -

'పైకి లేవనెత్తి నావు ॥భజన॥

4 ఎంత (ప్రేమ యెంత దయ - యెంత కృప యేసయ్య నీకు = ఇంతయని

వర్ణింప నిలలో - నెవనికిని సాధ్యంబుకాదు ॥భజన॥

- థారసామి ఆరోగ్యము

Section: కక దైవస్తుతి · Book page: 56