Lyrics
రా - జం్లూటి తా-ఆది
శ్రీ యేసునే - భజించు - నా మనసా - శ్రీ యేసునే భజించు = శ్రీ యేసు
ప్రభునే భజించు - నా మనసా - శ్రీ యేసునే భజించు._ ॥శ్రీ యేసు॥
యేసు త్రిత్వమం - దీశ కుమారుండు = భాసురుం డాతండు - భూషిత
రక్షకుండు ॥శ్రీ యేసు॥
2... నరుల దురితస్థితిం - గరుణించి వారికిం = పరమ సుఖము లిడ - పరికించి
వచ్చిన ॥శ్రీ యేసు॥
3... స్వామికి మహిమయు - భూమికి నెమ్మది = క్షేమము నియ్యను - లేమిడిం
బుట్టిన ॥శ్రీ యేసు॥
4 నరులను తండ్రితో - నైక్యము జేయగ నిరతము వేండెడి - నిజప్రాపకుం
డగు ॥శ్రీ యేసు॥
5. మూండవ దినమున - మృత్యువు నోడించి = తడయక పునరు - త్థానము
నొందిన ॥శ్రీ యేసు॥
- యెషయా వీరమార్టన్
"శాశ్వతమైన కరుణ గల చూపుగలవా౭డా. “లోకమును రక్షించువాండా. “పాపులను
శక్షింపనధికారి, “జ్ఞానుల పక్షమైనవాండా. 'మోక్షస్థానమునుచేసినవాండా. 'నిలకడచేత. గంగానది?
“పాపములను అడ్డులను, లేకపాపము యొక్క యభివృద్దులను. 'పోంగొట్టు "చెవి.
Section: కక దైవస్తుతి · Book page: 54