FaithWalk
← Back to Songs

Song #78

క్రీస్తు సేవా సాఫల్యత

రాగం: జంరూటితాళం: ఏక✍ విలియం డాసర్‌

Lyrics

రా - జంరూటి తా-ఏక

యేసు భజనయే మనలను ఆ సుగతికి దీయు - జనులారా = దాసజనులు

జేయు పలు - దోసములు మోయు ॥యేసు॥

1 మేల 'కులశీల ప్రత - "జా 'లాధిక మేల = చాల మన మీలాగునం -

“గాలావధిం గూల ॥యేసు॥

"కులాదారము. “సమూహము. మొదలైనవి. “కాలాంతముందు.

కుమారుడగు దేవుడు 3

2. అక్షయ కరుణేక్ష “భువన - రక్షణ “ఖల శిక్షా = ధ్యక్ష బుధ పక్ష కృత -

మోక్ష యను 'దీక్షన్‌ ॥యేసు॥

3. మాటికి "మిన్నేటికిం బో - నేటికి గాల్‌ నొవ్వ = సూటిగ నరకోటి దురిత -

వాటములను 'మోటు ॥యేసు॥

4 "కోత్రమ యపవిత్ర నర చ - రిత్రలు వినంబోక = మైత్రిని బరమాత్ముని కథ

- మాత్రము విను మనుచున్‌ ॥యేసు॥

5. మన జీవనమునకు మారుగం - తన ప్రాణము నిచ్చెన్‌ = తన రక్తముచేం

బావన మొనరించెను మనలన్‌ ॥యేసు॥

- విలియం డాసర్‌

Section: కక దైవస్తుతి · Book page: 54