Song #76
క్రీస్తు యేసునకు మంగళహారతి
Lyrics
రా- ఆనందలైరవి
క్రీస్తుయేసుకు మంగళం మా - కీర్తి రాజుకు మంగళం = క్రీస్తుయేసే దైవమంచును
= కూడి పాడుదు మంగళం॥
1. ప్రవచనంబులు బల్మినట్టి - ప్రాణనాధుడవీవె నీదు = స్తవము జేయుచు
(చాయ: తెలుగు తల్లికి వందనం) తా - అట చాపు
మెలగు మనుజుల - సత్రభువుకిదె మంగళం ॥ క్రీస్తు!
2. _ జగమునేలెడు జీవనాధుడ - జపములందెడు గృపకటాక్ష = అగణీ తంబగు
(ప్రేమజూపిన - అమరతేజుడ మంగళం ॥క్రీస్తు॥
3. ఖలుల ట్రోచెడు కనికరాత్మ - కేంద్ర స్థానము నీ పదాబ్దము = కలుషమును
కడమార్చినట్టి - సిలువ నాధుడ మంగళం ॥క్రీస్తు॥
4. మనము గోరెడు మా హృదీశుడ - మార్గదర్శుడ వీవెగావ = అనయము
నినుగొల్బు జనముల - అది దేవుడ మంగళం ॥క్రీస్తు॥
5. జనకసుత శుద్ధాత్మ దేవుడ - గనని వినని ప్రేమ పూర్ణుడ = తనివితీరగ
పాడుదము యీ - ధాత్రి నీకగు మంగళం ॥క్రీస్తు॥
=న్ రవివర్ణ
"మూడురోజులకు. *విచారింపగా _ *పాపసముద్రము నివాసము.
క్ యేసుక్రీస్తు స్తుతి
Section: కక దైవస్తుతి · Book page: 52