FaithWalk
← Back to Songs

Song #75

క్రీస్తుకు మంగళ స్తోత్రము

రాగం: మారువతాళం: అటఛాయ: సందియము వీడవే✍ ఫుడుషోత్తమ చౌధరి

Lyrics

రా- మారువ (చాయ: సందియము వీడవే) తా- అట

మంగళంబని పాడరే - క్రీస్తుకు జయ - మంగళంబని పాడరే - యేసుకు

జయ - మంగళంబని పాడరే= మంగళంబని పాడి 'సజ్ఞ - నాంగ పూజితుండై

“కృపాత - రంగిలోక సమూహ పాపవి - “భంగుడని యుప్పాంగి జయజయ

మంగళ

1. ఘన యూద దేశంబులో - బెళ్లెహే - మున యూదా గోత్రంబులో = వినుం

డు యేసేపునకు సతియై - తనరుచుండెడి మరియ కడుపున - జననమై యీ

మర్ష వరులకు - సద్గతిని గల్గించు వానికి మంగళ

"సజ్ఞన సమూహముచేత పూజింపబడిన వాడై

“నాశనము చేయువాడు.

*ఆలలవంటి కృపగలవాడు

కుమారుడగు దేవుడు 4

2. సోదరాళి భంగిని - భక్తుల నెల్లం - జూచి ప్రోచెడు వానిని = యూద

దేశపు వారలధిక - బాధం బెట్టుచు హింసంజేసిన - సాదరంబున 'త్రిదినములకు

'ముదముతో గనుపడిన ప్రభునకు ॥మంగళ॥

3... ధరణి న్గొల్చెడి దాసజ - నములనుంట్రోచు - దైవ తనయుండని నిజ =

“మురయ నిలను స్మరించువారికి - గురుతరంబగు కలుష జలనిధి - దరికి

జేర్చు పరమ పదమే - “యిరు వొనర్చెద ననిన ప్రభునకు ॥మంగళ!॥

- ఫుడుషోత్తమ చౌధరి

Section: కక దైవస్తుతి · Book page: 52