FaithWalk
← Back to Songs

Song #73

క్రీస్తునకు స్తోత్రము

రాగం: తోడితాళం: ఆది✍ వడుప్తోశ్రము వౌధరి

Lyrics

రా-తోడి

మంగళమే యేసునకు - మనుజావతారునకు = శృంగార ప్రభువునకు -

క్షేమాధిపతికి |మంగళమే॥

పరమ పవిత్రునకు - వరదివ్య తేజునకు = నిరుపమానందునకు - నిపుణ

వేద్యునకు ॥మంగళమే॥

దురిత సంహారునకు - వరసుగుణోదారునకు = కరుణా సంపన్నునకు -

జ్ఞానదీప్తునకు ॥|మంగళమే॥

సత్య ప్రవర్తునకు - సద్దర్మశీలునకు = నిత్వస్వయంజీవునకు - నిర్మలాత్మునకు

'మంగళమే॥

యుక్తస్తోత్రార్సనకు - భక్తరక్షామణికి = సత్యపరంజ్యోతి యగు -

సార్వభౌమునకు ॥మంగళమే॥

నరఘోర కలుషముల - నురుమారంగ నిల = కరుదెంచిన మాపాలి - వర

రక్షకునకు ॥మంగళమే॥

'పరమపురి వాసునకు - నరదైవ రూపునకు = పరమేశ్వర తనయునకు -

బ్రణుతింతుము నిన్ను ॥మంగళమే॥

= వడుప్తోశ్రము వౌధరి

"ప్రభువుతో నున్నవారిని. “సంతోషించుచు. _*ప్రకాశించువానిని

"నశింపజేయు. "ఆకాశము

Section: కక దైవస్తుతి · Book page: 50