FaithWalk
← Back to Songs

Song #72

క్రీస్తునకు మంగళార్చన

రాగం: బిలహరితాళం: త్రిపుటఛాయ: గీతములు పాడరె✍ వడుపోత్తము వౌధరి

Lyrics

రా- బిలహరి (చాయ: గీతములు పాడరె) తా- త్రిపుట

'మంగళముం బాడరె - క్రీస్తుకు జయ - మంగళము? బాడరె - యో ప్రియులారా

- మంగళముం బాడరె = మంగళము? బాడి దు - స్పంగతిని వీడి ప్రభు -

"సంగులను గూడి మదిం - బొంగుచుం *జెలంగుచును ॥మంగళము॥

1... రాజులకు రాజని - దూతలచేత - పూజంగొనువాండని - తేజమున

సూర్యునికి - దీప్తి నిడు సద్గుణ వి - *రాజితుని సాధుజన - రక్షకుని పక్షముగ

॥మంగళము॥

కుమారుడగు దేవుడు 2

కరుణ గల వాండని - పాపుల? ట్రోచు - బిరుదుంగొనినాండని = మరణమును

దానిల "బరి = మార్చు ఘన శక్తిగల - పరమ గురుండితండె మన - పాలి

వా౭డని శుభ ॥మంగళము॥

సంగీతము పాడుచు - సువార్త ప్ర - సంగములం గూడుచు = "నింగికిని

భూమికిని - నిత్యముగ నేలం దగు - శృంగారపు రాజునకు - క్షేమ మగు

ఆమేనని ॥|మంగళము॥

- వడుపోత్తము వౌధరి

Section: కక దైవస్తుతి · Book page: 50