FaithWalk
← Back to Songs

Song #71

క్రీస్తును స్తుతించుట

రాగం: ముఖారితాళం: త్రిపుట

Lyrics

రా- ముఖారి తా- త్రిపుట

నీవు నా దేవుండవై యు - న్నావు యేసు నాధ నీవిలం - ట్రోవవే ! నన్నుం

= గావవే ॥నీవు॥

1. పాప మానవ - శాప భారము - నోపి సిల్వను - బడిన క్షేమా - ధిపతి

సర్వ - భూపతి ॥నీవు॥

2. ఢశ్రేయమౌ కా - యంబు భక్తుల - కీయ సిద్ధముం జేయు యేసు -

నాయకా - మోక్ష - దాయకా ॥నీవు॥

3. జీవ మారెడి - త్రోవ నేంబడి - చావనై యున్నాను పతిత - పావనా యాత్మ

- జీవనా ॥నీవు॥

4. జాగుసేయక - బాగుసేయను - రాంగదె నే ఘోర పాప - రోగిని - దుజః

= భాగిని ॥నీవు॥

5, పాపమున నా - రూపు మాపితి - ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా -

కృపను - జూపవా ॥నీవు॥

Section: కక దైవస్తుతి · Book page: 50