Song #69
దైవ స్తుతి
Lyrics
రా - శంకరాభరణము (చాయ: యెహోవా సన్ఫిధి)
సర్వదేశములారా - శ్రీ యేసే దేవుండు = ఉర్వి నుత్సాహముతో -
గురుస్తోత్రము జేయను రండి ॥సర్వః
"గాప్పయైన “నీ ఉపకారములను. ప్రేమ “ఉంచుము గట్లు, లేక మేర.
“సుపుత్రుండా. "హృదయము.
కుమారుడగు దేవుడు m0
ఆ ప్రభువే దేవుండు - అధికస్తోత్రార్హుండు = భూప్రజలు నందరిని -
బుట్టించిన భగవంతుండు ॥సర్వ॥
2. మనము దేవుని వార - మును మరి యాయన ప్రజల = మనయము నా
'ఘనప్రభువు - నెనరుతో మేపెడి గొజ్టెలము ॥సర్వ।
3... కృతజ్ఞతార్పణలు - కొల్లగను జెల్లింప = నాతని యావరణములో - నతి
వినయముతోంజేరండి ॥సర్వ॥
4 ఆయన దయామయుండు - ఆయన కృపామయుండు = ఆయన (ప్రేమ
'సత్యం - బనవరతం బుండును నిజమే ॥సర్వ!॥
5. శుభనామం మదినుంచి - ప్రభునామం స్తుతియించి = ఘననామం బతిభక్తిన్
- అనయము గొలువుడి జనులారా ॥సర్వ॥
6. పితృపుత్రాత్మకును - ప్రియ మహిమ మగుగాక
'ననవరతంబుండును గాక ॥సః
దిని నుందినరీతి -
- నరెళ్ల నమూయేలు సుబ్బయ్య
Section: కక దైవస్తుతి · Book page: 48