FaithWalk
← Back to Songs

Song #68

ప్రభువైన యేసునకు స్తుతి

రాగం: ఆనందభైరవితాళం: ఆదిఛాయ: యేసువంటి ప్రియబంధుండు

Lyrics

రా - ఆనందభైరవి (చాయ: యేసువంటి ప్రియబంధుండు)

"ఘన “భ్రవ దుపకృతు - లను మాటికి నే - వినుతింతును దే - నిజసుత=

యొనరంగ నాపై - “ననుక్రోశముం దగ - “నునుపచే క్రైస్తవ - జన విహిత ॥

ఘన॥

1. ధోరణిగా నా - దోసము లెంచకు - సారెకు నాశ్రిత - జనవరదా =

పాఠముం దప్పిన - పాతకు నగు నే - నారడివడ నీ - కది బిరుదా॥ఘన॥

2... జలబుద్భుదముతో - సమ మని నాస్టితి - తెలియద నీకది - దేహధరా =

ఖలమయ మగు నీ - కర్మినిం బ్రోవను - సిలువను బొందిన - థ్రేయఃకరా ॥

ఘన॥

3. మందమతిని నా - యందు నలక్ష్యము - నొందకు దేవ సు - నంద

'నా = యందముగా నా - డెందము కడుం దెలి - వొందంగ నీ దయ -

నందు మా ॥ఘన॥

Section: కక దైవస్తుతి · Book page: 48