Lyrics
రా- సురటి (కూడికొని యున్నాము)
ఎంత ప్రేమించెనో - దేవుండు మనపై - నెంతదయంజూపెనో = వింతగల
యీ దైవప్రేమను - సాంతమున ధ్యానింపరే ॥ఎంత॥
1. పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ - ఘనదేవునికి పిల్లలమనబడుటకై
= తన కుమారుని మరణ బలిరక్తమున మన - లను స్వీకరించుకొనెను దీనిని
జూడరే ॥ఎంత॥
7m తండ్రియగు దేవుడు
2. పెంటకుప్పమోంద పడియున్న యీ నీచ - మంటి పురుగులను లేవనెత్తి =
మింటిపై ఘనులతోం గూర్చుండంజేయ నీ - మంటి కేతెంచె మన - వంటి
'జేహము దాల్చి ॥ఎంత॥
3. ద్రాక్షారసపు మధురమును మించి యీ (ప్రేమ - సాక్షాత్తుగా మనపయినుండగా
తండ్రియగు దేవుడు m
- ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె - దీక్షగవేడి యపేక్షింపతగునాహా
॥వంత॥
4. మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన - ఘనుండా కాశమునుండి మరలి
వచ్చి = మన దైన్యదేహమును తనరూపముకు మార్చి - కొనిపోయి తన
రాజ్యమును మనకీయును ॥ఎంత॥
క్. గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ - పెట్టియున్న సత్ డైస్తవులూ ప్రభు =
డెట్టివాండొ మనమునట్టి వారుగ ప్రభుని - కట్టడలను మదిని బెట్టియుందము
వేద్య ॥నెంత॥
= చరలవాడ జకర్యా
65 The Love of God
1. దేవుని గొప్ప (ప్రేమను యేసున్ నిరాకరించువారు
కలంబు తెల్ప్బజాలదు చావును కోరు వేళను
అత్యున్నత నక్షత్రమున్ దేవుని (ప్రేమ గెల్చ్బును
ఆధోగతిన్ ఆవరించున్ అనంత జీవము -
నశించు జాతిన్ రక్షింపన్ నశించు వారి కాశ్రయంబు
సుతుని బంపెను - (ప్రేమ సందేశము.
పాపంబు నుండి పాపికి సముద్రము సిరాతో నిండి
విశ్రాంతి జూపెను. ఆకాశమె కాగితమై
"దేవుని ప్రేమ సంపద కొమ్మల్లై కలంబులె
అపారమైనది ప్రతి నరుండు కరణమై
నిరంతరంబు నిల్చును దేవుని ప్రేమన్ చిత్రింపన్
(ప్రేమ సంగీతము॥ 'సంద్రంబు యింకును
2. యుగాంతకాల మందున ఆకాశ వ్యాప్తి యంతయు
భూరాజ్యముల్ నశించగా చాలక పోవును,
- అను: వెలి మాసీలావణి
66 Love Divine, all love excelling
1. దైవ ప్రేమ పృథ్విలోని నిన్ స్తుతించుచుండి మేము
యన్నిటిని మించును సర్వదా సేవింతుము.
యేసు మాలో నివసించు నిన్ బ్రార్థించి పూర్ణష్రేమ
యది మా విముక్తియే మే మతిశయింతుము
నీ కమూల్య ప్రేమ యుండు కొత్తగా మమ్ము సృజించి
నీవు దాసుల మైన మమ్ముం పాప మెల్లం బాపుము
గృపతో రక్షించుము. మాకు స్వస్థత నొసంగి
2. మమ్ము సంరక్షించు శక్తి
నీకుండు, మా ప్రభువా
గొప్ప రక్షం జూపుము
భక్తి యభివృద్ధి పొంది
ఎన్న డెన్నం డేని నీదు స్వర్గమందుం జేరగా
సన్ఫిధిని బాయుము వింత నొంది ప్రేమ స్తుతి
నీకర్పింతు మెప్పుడు.
= రాక్ వే
ఆము ఎద్ హని డేవిడ్
67 How Great Thou Art
1. శాశ్వతుడా! విస్మయమొంది నేను
నీ స్వంతహస్త సృష్టిజూడగా
నీ స్వరం విందున్ ఉరుములయందు
యేసు ప్రభూ నిన్నారాధింతును
॥1ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్
'నూరంతలన్ మహాదేవా
నా రక్షకా! నమసరింతునిన్
మారని యో మహాదేవా॥
2. వృక్షంబులందున్, అడవులలోనే
పక్షుల పాటలాలకింతును
తక్షణ మగ్రపర్వతంబు నుండి
ఆక్షులతో నీ మహిమ గందున్.
మహాదేవా! నీయేక పుత్రుండిలన్
నా హేయపాపముల్ భరించి, నా
సవాయుడై తా మరణించె నంచు
ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్.
. క్రీస్తు విజయార్భాటముతో వచ్చి
నీ స్థలమందు నన్ను జేర్చగా
నే స్థిరతుష్టితో సాష్టాంగపడి
నీ స్తుతి జేతునో మహాదేవా.
= అట్ లోల్ల్
ఆను: వ నేస్ఫిత్
కుమారుడగు దేవుడు
యేసుక్రీస్తు స్తుతి
Section: కక దైవస్తుతి · Book page: 44