FaithWalk
← Back to Songs

Song #62

అనంత సహాయుడగు దేవుడు

తాళం: మిశ్రచాపు✍ జాక్‌ చౌధరి

Lyrics

రా-

శహన తా - మిశ్రచాపు

గతకాలములయందు - ఘనసవాయుడ దేవా - హితనిరీక్షణ నీవే -

యెన్నేండ్లకైన = అతిగా వీచినగాడు - లందు దుర్గంబీవై - నిత్మాంత గృహమివె

= నిత్యండౌ ప్రభువా ॥గత॥

నీ సింహాసన ఛాయ - లో సురక్షితముగ - వాసము సేయుదుము -

భవ్యగుణతేజా = నీ సుబాహువేచాలు - నిశ్చయ సురక్షా - వాసముంగా

నొప్పు - ప్రభువా ఘన దేవా ॥గత॥

'నగముల్‌ వరుసనిలిచి - నగధరనిర్మాణ - మగుటకు మున్నేయ - నంత

ప్రభు నీవు - అగణితవత్సరము - నీవే మా -భగవంతుడవు నిన్ను ప్రణుతింతు

మేము ॥గత॥

వేయి యుగములు నీకు - దెసగతించిన యొక్క - సాయంత్ర సద్భశము =

'సవిత్రుడురు శో - భాయుతముగ లే - వక ముందు రాత్రిలో - ప్రహరము

సుమియవ్వి ॥గత॥

తండ్రియగు దేవుడు a

5. గతకాలములయందు - ఘన సహాయుడ దేవా - హితనిరీక్షణ నీవే -

యెన్నేండ్లకైన = క్షితిజీవితాంతము - గతిగానుండుము దేవా - నితాంత గృహ

మోవె - నిత్యుడౌ ప్రభువా ॥గత॥

- జాక్‌ చౌధరి

Section: కక దైవస్తుతి · Book page: 44