FaithWalk
← Back to Songs

Song #61

సృష్టికర్త స్తుతి

రాగం: కాంభోజితాళం: ర్ఫుంపె✍ విరియం డానన్‌

Lyrics

రా - కాంభోజి తా-ర్ఫుంపె

'ఘనుండైన యెహోవా - గద్దె ముందట మరు - 'వినతు లిప్పుడు చేయుడి

- యోజనులార - వినయంబుగా నిర్మ - లానంద *రసలవారి - మన మనం

బొప్పుచుండ - నో జనులార ॥ ఘనుండైన॥

"స్తోత్రములు. “ఆల

తండ్రియగు దేవుడు

ఒక్కండే మన కర్తయుండు దేవుడని యున్‌ - జక్కగాను సృజియించు -

సంహరించు ననియున్‌ - నికృముగం దెలిసికొండీ మన సహాయమే -

'మక్శరలేకుండ మనల = మిక్కుటపు పరిపాలనపు బలముచేం జేసె - మృత్తుచే

'మానవులంగ - దిక్కు = గానక తిరుగు గొ - (గ్రెల వలె మనము చెదరం -

దిరుగందన దొద్ధింబెట్టె - నో జనులారా ॥'ఘనుండైన॥

'మే మందరము వందనపు పాటతో మూగి - మించు నీ గుమ్మములలో -

'మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా - మధురలయ సహితముగను

- భూమియున్‌ దనదు పదివేల జిహ్వల వలం - బొందైన నీ నగరి కా -

ధామంబులను గాన సన్నుతి వితతిపూరి - తమ్ములుగం జేయు దేవా యో

జనులార ॥ఘనుండైన॥

ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ - తగ విరహితాద్యంతమై - స్థిరమైన

కాలంబువలెనె యున్న దయదయ - పొరలిపోవుచు నున్నవ = త్సరముల్‌

నిలిచిపోయి నప్పటికిని నీదు - సత్యంబు నిలిబియుండున్‌ - వర శీలా ఖండ

పర్వతము తోడను సాటి - వన్నె కెక్కుచు నెంతయున్‌ ఓ జనులార ॥ఘనుం

డైన

- విరియం డానన్‌

Section: కక దైవస్తుతి · Book page: 42