Lyrics
'రా- యదుకుల కాంభోజి తా-ఆది
ఇది యెహోవా కలిగించిన దినము = సుదివసంబునను - జొప్పడు గడియలు
- కొదువలేని దయ - గుల్మెడు వానివి ॥యిది॥
1. మోక్షము భూమియు స - మ్మోద మంది నుతు - లక్షరు గద్దె చుట్టు -
నాక్రమింతురు గాక ॥నిది॥
2. అతండీ దినమం - చంత మొందు నర = వితతి నుండి వే - వేగ వచ్చెను॥
ఇది॥
3... ఆ పిశాచ రా - రాజ్యంబు కూలినది = ఆ పరేశు విజ - యము లీ
దినమున ॥నిది॥
7 ప్రభు దివసము
4. సేవక వరులు విల - సింపంగం జేసి యా = పావనాద్భుతములం -
అచురము? జేయుదు ॥యిది॥
5. దావీదుని వర - తనయుండై యభిషే = కావృతుండౌ రాజా - గ్రణికి
హోసన్నా ॥యిది॥
= ప్రదుషక్రమ చౌధరి
59 O day of rest and gladness
1 సుక్షేమ శుభకాల జైంచుచు తాను లేచి
విశ్రాంతి దినమా చావుళ జయించెను.
విచారమెల్ల తీర్చు నీ యందు పావనాత్మ
దైవాదివారమా. మాకియ్యం బడెను.
ఈనాడు మేము కూడి 3. భూవాసు లీ దినంబు
దేవాలయంబున సంతోషపదుచు
మా డ్రేక దేవ స్తుతిం సువార్త విని, పాడి
గావింతు మెంతయు. మా యేసు స్తోత్రము
2. నీయందు సృష్టికర్త పిశ్ళపుత్ర శుద్ధాత్మ
విశ్రామ మొందెను త్రిత్వంబౌ దేవుని
నీయందు యేసుక్రీస్తు ఉత్సాహ ధ్వనితోడ
మృత్యు బంధమును నెంతో స్తుతింతురు.
= జకఫర్ వర్డ్‌వర్త్
అను: జేకల్ చేంబడేక్
తండ్రియగు దేవుడు
Section: కక దైవస్తుతి · Book page: 40