Lyrics
రా - శంకరాభరణము తా-ఆది
1. ఆకాశంబు భూమియు - అంతట చీకటి యాయెను= ప్రాకెడు చీకటి
సమయమున - ప్రార్థన చేతుము మా దేవా ॥
2. _ చక్శని చుక్కలు మింటను -చక్కగా మమ్మునుజూడగ = ప్రక్షకు రావె వేగముగా
- ప్రభువా గావుము గావుము నీ నీడన్ ॥
3. చిన్నచిన్న పక్షులు - చిన్న చిన్న పూవులు = ఎన్నో ఎన్నో జీవులు - నిన్నే
గొలిచి నిద్రించున్ ॥
4. చిన్ని చిన్ని పాపలు - చిన్ని చిన్ని పడకలలో =
= చెన్నుగ యేసూగావుమా ॥
న్ని కన్నులు మూయంగా
క నేలను బోయెడి బండ్లలో - నీటను బోయెడి ఓడలలో = గాలి
విమానంబులలోన - కావుము దేవప్రయాణికులన్ ॥
రాత్రిలో నీదు దూతలు - రమ్యంబైన రెక్కలతో = చిత్రంబుగ మమ్మును
'గ్రమ్మన్ - నిద్రించెదము మాదేవా ॥
7... తెల్లవారుజామున - తెలివొంది మే మందరము = మెల్లగలేచి నుతియింపన్
- మేల్మొల్బుము నా ప్రియతండ్రి ॥
&. జనక తనయా శుద్ధాత్మా - జయము మహిమ స్తోత్రములు = అనిశము
నీకే చెల్లునుగా - అనిశము చెల్లును నీ కామెన్ ॥
ఏ దార్ కిపింగల్
5 సాయంతన ప్రార్థన
రా - కాంభోజి తా-ఆది
ఈ సాయంకాలమున - యేసు ప్రభో వేండెదము = నీ సుదయారస మొల్మ
- నిత్యంబు మముంగావు ॥మో॥
1. చెడ్డ కలల్ రాకుండ - నద్దగించుమి ప్రభో = బిద్డలము రాత్రిలో - భీతి
బాపుము తండ్రీ ॥యీ॥
2. దుష్పుండౌ శోధకునిం - ద్రొక్కుటకు బలమిమ్ము = అ్రష్టత్వమున మేము -
పడకుండ గాపాడు ॥1మీ॥
3. నీ యేక పుత్రుండౌ - శ్రీ యేసు నామమున = సాయం ప్రార్థన లెల్ల -
సరగ నాలించుమా ॥1యీ॥
4 జనక సుత శుద్ధాత్మ - ఘనదేవా స్తుతియింతుం = అనిశము జీవించిరా -
జ్యంబుం జేయు మామేన్ 1ఈ॥
- మెల దావీదు
ర్4 Sun of my soul, Thou Saviour dear
1. నా యేసూ ఆత్మ సూర్యుండా | 2. నేను నిద్రించు వేళలో
నీవున్న రాత్రి కమ్మదు నాకు నభయ మియ్యుము
నా యాత్మలో నీ విప్పుడు నే లేచి పనిచేయంగా
వసించి పాయకుండుమో. నా యొద్ద నుండు రక్షకా.
7 సాయంతనారాధన
3. నాతోడ రాత్రింబగళ్లు క్షమించి గుణపబచి
నీ వుండి నడిపించుము నీ మందలోకిం జేర్చుము.
నీవు నాతో లేకుండిన౯ 5. రోగిని స్వస్థపఅచి
జీవింప జావంజాలను. బీదలను పోషించుమో
4 నేండు నీ దివ్య వాక్యము దుఃఖించువారి దుఃఖము౬
వినిన పాపు లెల్లరిన్ బాపి యానంద మియ్యుము.
= జాన్ కెలిల్
అను వోకల్ చంబడ్లేన
ర్‌ర్ Day is dying in the west
1. ప్రొద్దు గ్రుంకుచున్నది 2. జీవితాంతమందున
సద్దణంగుచున్నది నీ విచిత్ర జ్యోతుల
'యాకసంబు దివ్వెలు జూచుచుండంగాను మా
లోకమున్ వెల్లింపంగా కీవొసంగు నీ కృపజ
స్తుతించుండి. నిత్యోదయం.
॥ శుద్ద, శుద్ద శుద్ధ శ. నిన్ను గోరువారము
సర్వేశుండా నన్ను తేశ నీ దరికి
యిద్దరాకాశంబులు మమ్ము జేర్చుకొమ్ము నీ
సన్నుతించుచున్నవి విమ్ము నిత్య సౌఖ్యము౯
సర్వోన్నతా ॥ స్తోతం నీకు.
- వేరీ లాల్‌ఐరీ
ఆను: ఒంగోలు దాలీదు
56 Abide with me, fast falls the eventide
1, రాత్రియయ్యెన న్నెదంబాయకు నీకంటె నాకు లేదుగా
ధాత్రిపైం జీకటులుం గ్రమ్మెను లోక ప్రకాశుండా, నన్సాయకు.
'సహాయ మేమి లేనివారికి 3. నా చెంత నీవు చేరియుండంగ
'సహాయుండా, నన్భాసిపోకుమో. ఏ చింతయైన నన్ను సోకునా
2. వకాలంబైన నీ సహాయము ఏ శత్రువైన నన్ను గెల్బునా?
లేక పిశాచిన్ గెల్వంజాలను నా శైలమా, నన్ఫాసి పోకుమా,
4. సమృద్ధుండు సహాయుం డాయెను | 5. రేవు నేం జేరంబోవు వేళలోజ
ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? | కావుమయ్యా నీ దీప్తం జూపుచుక
సమాధి నీకు జయమబ్బునా? చావు జీవంబులందు నైనను
మా మధ్యమున్ సర్వేశ పాయకు. నీవు తోడై నన్భాసిపోకుము.
= హెబ్రీ ప్రాన్సిన్ లైట్
ఆను: ఆల్ (ఫైద్ త్యాగరాజు పామర్
57 Saviour, again 10 Thy dear Name we raise
1. ఓ రక్షకా, నీ దివ్య నామము ఇచ్చట సేవ జేయు మమ్మును
ఐక్యంబుతోను స్తుతియింతుము పాపంబు జేయకుండంగాయుము.
ఆరాధనాంత మెందు వేళయం | 3. మా చుట్టు నుండు మబ్బునం ప్రభో
దను గ్రహించు నీదు దీవెన. నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా
2. గృహంబుం జేర నాత్మ శాంతిని పాపాంధకా బాధ నుండి నీ
ఒసంగి మాతో నుండుము సదా బిడ్డల మైన మమ్ముం ట్రోవుమా.
- జాన్ ఎల్లిర్‌టక్
ప్రభు దివసము
Section: కక దైవస్తుతి · Book page: 38