FaithWalk
← Back to Songs

Song #51

సాయంతన స్తవము

రాగం: శంకరాభరణముతాళం: త్రిపుటఛాయ: విమల హృదయ✍ దాసరి మోజెన్‌

Lyrics

రా - శంకరాభరణము (చాయ: విమల హృదయ) తా- త్రిపుట

దినము గతియించెను - దిననాధుండ పరాద్రి - వెనుకడాం గె - నిం

కమా - మునిమాపు సంస్తవముం గొనుము సంప్రీతిమై - ఘనుండ దేవా ॥

దినము॥

"పరిశుద్ధమైన వెలుంగు. *వెలుంగుగలవానిగా,

“శరీరము మొదలైన. “పాదములతో గూడుకొనునది. “నత్కార్యములను పుట్టించు. “పద్యము,

© సాయంతనారాధన

1. సరవినంబరవీధి - సంజ కెంజాయలు - మురువుంజూపె - ప్రభువా -

దొరము నీ ముఖకాంతి - కిరణ జాలము మాపై - నెజపరమ్ము ॥దినము॥

2. కటికి చీంకటులు ది - క్రటములం గలిపియు - త్మటములైన - నీ చెం -

గట నున్న నెట్టి సం - కటమేని మమ్ము - దాంకుటకు జంకు ॥దినము॥

3. తలంపువలనను నోటి - పలుకువలనను జెనంటి - పనులవల్ల - మేము

-వలచి చేసిన పాప - ముల నెల్ల క్షమియింపు - మ లఘక్షాంతి ॥దినము॥

4. ముమ్మరమ్మగు శోధ - నమ్ములపై విజ - యమ్మునొంద - నీ ది నమ్ము

మాకు సామ - ర్హ్య మ్మొసంగితివి వంద - నమ్ము దేవ ॥దినము॥

క్‌. ఈ దినము మాకు స - మ్మోదంబుతో నిచ్చి - యాదుకొన్న - వరమౌ -

నీ దివ్యదానముల - కై దేవ! మా కృత - జ్ఞతను గొమ్ము ॥దినము॥

6. _ అలసిన మా దేహ - ములకు వలసిన నిదురం - గలుగంజేసి - నీదూ -

తల హస్తములలో మ - మ్ములను దాంచుము భద్ర - ముగను దేవ ॥దినము॥

7. _ అరుణోదయమునని -న్నర్చించు కొఖకు నీ - కరము సాంచి - మమ్ము -

త్వరగా మేల్మొల్బుము - స్వాస్ట ప్రదాతవై - పరమదేవ ॥దినము॥

8. దాత వీవె లోక - ట్రాత వీవె మాకు - నేత వీవె - యేసు - నీతి

'సూర్యుండవి - ఖ్యాతి మహిమలు నీకె - కలుగుంగాక ॥దినము॥

= దాసరి మోజెన్‌

Section: కక దైవస్తుతి · Book page: 36