Lyrics
రా - మధ్యమావతి తా-ఆది
దేవ నీకు స్తోత్రము - ఈ రాత్రిలో - నీ వెలుంగు దీవెనక్రై = కావుము
నన్నిప్పుడు - రాజుల రాజా - ప్రోవు రెక్కల నీడలో ॥దేవ॥
1. పూని యేసుని పేరిటన్ - మన్నించుము - కాని పనులను జేసినన్ = నేను
నిదురపోవక - ముందే సమా - ధాన మిమ్ము నాకు ॥దేవ॥
2. చావు నొందుట కెన్నడు - భీతి లేక - జీవింప నేర్పించుము = జీవ
పునరుత్థానము - లో మహిమతో - లేవ మడియ నద్బుము ॥దేవ॥
3. నేను జీంకటి నిద్రను - రోయుచుల దుద - లేని దినంబునందు =
'మానకుందగ దూతలన్ - గూడి చేయ - గాన మెప్పుడు గల్గునో ॥దేవ॥
= మత్తయి నమాయేలు
Section: కక దైవస్తుతి · Book page: 36