Lyrics
రా - నాధనామక్రియ తా-ఆది
వినవే నా వినతి నివేదన దయ - వెలయంగ నో ప్రభువా = నిను శర
జొందితి నను గుశలంబున - నునుపవె యో ప్రభువా ॥వినవే॥
1. నిర్మల గతి సంధ్యా కాలంబున -నీ స్తవ మగు ప్రభువా = 'ధర్మదీప్తి నా
కౌసంగి చేయు - *దీప్తవంతునిగ నన్ను ॥వినవే॥
దైవావాధన డ
2. నీ మహదాశ్రయ మొసంగి దుర్గతిని - నేంబడకుండంగను = నా మది
"తన్వాది సమస్తముతో - ననుం గావవె ప్రభువా ॥వినవే॥
3... ఎన్ని దినంబులు జగతి నున్న నీ - కన్న వేరే గలవా = పన్నుగ మది
నీ *పద సంగతమై - యున్ఫది రేవగలు ॥వినవే॥
4 పాప కరుండను నే 'సుకృతా - పాది కర్మ మెజుంగ = నీ పాద “సరోజము
నా కొసంగుము - నాపై నీ కృపం జెలంగ ॥వినవే॥
5. నీ కొరకై నా మనము దృఢంబౌం - గాక యేసు ప్రభువా = నాకుం
బిశాచముచే బ్రమ జన్మము - గాకుండంగ నేలు ॥వినవే॥
= విజ్ఞిలి నమాయేలు
Section: కక దైవస్తుతి · Book page: 36