FaithWalk
← Back to Songs

Song #48

ఉదయగీతి

రాగం: ఆనందభైరవితాళం: త్రిపుటఛాయ: ఎందుకు మరచితివి✍ ఐన్ఫర్‌ జోన్‌

Lyrics

రా - ఆనందభైరవి (చాయ: ఎందుకు మరచితివి) తా- త్రిపుట

స్తోత్రము స్తోత్రము ఓ దేవా - ఈ వేకువనే - స్తోత్రము జేతుము మా దేవా

= రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి - ధాత్రి మరియొక

దినముక - దయతో నిచ్చిన దేవా॥

1. పాపశోధనలనుండి - ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య = ఏ

పాపము మమ్మున్‌ - ఏల నియ్యకుండ - మాపు రేపులుమమ్ము - మనిపి

బ్రోవమయ్య।

2... కన్న తండ్రికంటెను - కనికరమున - కాపాడెడి మా దేవా = అన్న

దమ్ములవలె మే మందరిని (ప్రేమించి - మన్ననతో నీదినము - మన

నియ్యుమో దేవా॥

3. వితా సుతా శుద్ధాత్మ - లనెడి దేవా - ప్రీతితో గావుమయ్యా =

నీతిమార్గములందు నిరతము మముగాచి - ఖ్యాతిగా నీకొరకు ట్రతుకనిమ్మో

దేవా॥

= ఐన్ఫర్‌ జోన్‌

సాయంతనారాధన

Section: కక దైవస్తుతి · Book page: 36