FaithWalk
← Back to Songs

Song #47

ప్రాతస్తవము

రాగం: పంతువరాళితాళం: అటఛాయ: ఇడుగో గొర్రెల కాపరి

Lyrics

రా - పంతువరాళి (చాయ: ఇడుగో గొర్రెల కాపరి) తా- అట

లేచి స్తుతింపం బూనుండి - లోకేశ్వరుని - లేచి స్తుతింపం బూనుండి

లేచి స్తుతించెదము - చూచుచు మనలను - ట్రోచి ప్రేమతో గరము - జాచి

కాపాడు విభుని ॥లేచి॥

1. రాత్రి జాముల యందున - రంజిలందన - నేత్రము తెరచినందున =

మైత్రితో దేవ దయకు - పాత్రులమైతిమి - 'శ్రోత్రముల కింపుసంబ - విత్ర

గీతము పాడుచు ॥లేచి॥

2. నిదురంబోయిన వేళను - నిర్మలమైన - హృదయము మనకు నియ్యను =

ముదముతో నిదురంబొంది - యుదయాన లేచితిమి - సదయుండైన క్రీస్తు -

పదముల దరింజేర ॥లేచి॥

3. “నిగమ చేద్యుండు మనలనుం - దనలోన నీ - పగలు కాపాడంబూనెను =

దిగులు బొందక పనులు - తెగువతోం జరుపుకొనుచు - వగపుతో లేచి

యుక్కి - మిగుల శుద్ధాత్మనడిగి ॥లేచి॥

"సన్నిధి. మనస్సు ఉందధి. “చేయుట. “శంకయందాసరక్తి

"చెవులు “వేదము నెరిగినవాడు.

om సాయంతనారాధన

4 నేటి పాఠములయందు - నిర్భయముగ - దాటివెలసి యుందు = సూటిగ

నీదు జెక్ళల - చాటుగను నిలుపు మనుచు - నీటుగా నెల్లవార - నిత్యము

ప్రేమనేల ॥లేచి॥

Section: కక దైవస్తుతి · Book page: 34