Lyrics
రా - నాధనామక్రియ తా-ఆది
వేండెద నాదగు వినతిని గైకొన - వే జగదీశ ప్రభో = నేండు ప్రతిక్షణ
మెడబాయక నా - తోడ నుండవె ప్రభో ॥వేండెద॥
1, ప్రాతస్తవము 'భవత్సన్నిధి స - ర్వంబున నగు నాదౌ
ధర్మాశ్మను 'సంస్థితి - జేయవె సత్మృపను ॥వేండెద॥
2. నేం బాతకి నజ్ఞానుండం ప్రభువా - నీవు కరుణజేయు = పా
“పాచరణము నందున జిత్తము - బాపుము నాకెపుడు ॥వేండెద॥
3. పాపముం గని భీతుండనై "శంకా - పరత సతము నుండన్ = నా పై
నుంచుము నీదగు సత్మరు - ణా దృష్టిని ట్రేమన్ ॥వేండెద॥
4. నాదగు పాప భరం బంతయు నీ - మోందనె యిడుచుందున్ = నీదు మహా
కృప నుండి యొసంగుము - నిర్మల గతి నాకున్ ॥వేండద॥
5. ' అవిరత మతి నిటు లతులిత గతి నీ - స్తుతి నుతు లొనరింతున్ =
భవదంఘ్రులపై నాదగు భక్తిని - బ్రబలింపవే యేసు ॥వేండద॥
= విలియం దానన్
"చేతన్సున
Section: కక దైవస్తుతి · Book page: 34